Sunday, September 14, 2014

windows os 9 కి చెందిన సమాచరం లీక్ అయింది.

windows 9 లో  వుండే start menuకి చెందిన సమాచారం కొంత వరకు లీక్ అవ్వటం జరిగింది.ఐతే microsoft ఈ వెర్షన్ ని official గా ఏప్రిల్ 2015 release చేయడానికి ప్లాన్ చేసింది దానికి ముందే ఈ కొత్త os కి చెందిన సమాచారం లీక్ అవ్వటం జరిగింది.
           లీక్ అయిన windows 9 start menu images ని కింద చూడగలరు.



 

0 comments:

Post a Comment