Sunday, September 14, 2014

Google 'hangouts' అనే app విడుదలైన సంగతి తెలుసా .

Smartphone వాడుతున్నార ఐతే google లో మీకు అలాగే మీ స్నేహితులకి ఎకౌంటు వుందా .వుంటే ఆలస్యమెందుకు వెంటనే google విడుదల చేసిన Hangouts app ని download and install చేసుకోండి.మీ google accountలో వున్నా వారితో voice calls freeగా చేసుకోండి.ఇంకా text messages కి చెందిన sms/mms లు కూడా చేసుకోవచ్చు .ఐతే మీరు చేసే వారు కూడా hangouts app వాడుతుండాలి .
             ఇప్పటికే hangouts google+ లో సక్సెస్ అవ్వటం, google voice కొన్నిట్లో సపోర్ట్ చేయకపోవటంతో ఈ app ని తెచ్చినట్లు సమాచారం.  ఈ app వాడాలంటే android and ios users అయివుండాలి.
           android users ఈ app ని download చేయలింటే google play ద్వార చేసుకోవచ్చు.
          apple users ఈ app కావాలంటే apple itune store నుండి download చేసుకోవచ్చు.
ఈ app సహాయం తో మీ ఫ్రెండ్స్ తో offline లో కూడా contact ఉండవచ్చు.ఇది ఒక మంచి communication application అని చెప్పవచ్చు.ఇది september 12న విడుదల చేయటం జరిగింది.అంతే కాదు top android apps list లోకి చేరిపాయింది.దిని ప్రపంచ వ్యప్తంగా కొని లక్షల మంది install చేసుకొని వాడుతున్నారు. 
google's hangouts app features :      
       
  • send and receive messages(sms/mms)
  • free video and photos sharing
  • voice calls
  • make phone calls(free for Hangouts users only)
  • talk with upto 10 friends at a time
  • group chat include with friends upto 100 people
  • android 4.0 and higher.
note :  hangouts users కి మాత్రమే ఉచితం ,ISP బట్టి మిగతావారికీ charges పడే అవకాసం వుంది. 

0 comments:

Post a Comment