google 2013లో ఈ hummingbird ని 15వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేసింది.google రహస్యంగా ఈ విశియాన్ని బయటకు విడుదల చేసింది.అసలు ఇది ఏంటి అనే సందేహం వచ్చిందా ఏమి లేదు google search ఇంజిన్ లో వెతికే సమాచారాన్ని users ఇంకా webmasters కి తేలికగ వుండటం కోసం తాయారు చేయబడ్డ search algorithm అని చెప్పా వచ్చు .
దిని వాడటం వల్ల users ఎవరైతే google లో సమాచారాన్ని search చేస్తారో వారికీ కచ్చితమైనది అంది ఇవ్వటమే దిని తయారికి కారణం.
దిని వల్ల పెద్ద సమాచారం టైపు చేసిన చాలా సులభంగా వెతికి పోట్టుకునే సదుపాయం కలిపిస్తుంది.అంతే కాకా website నిర్వాహకులకు ఇది ఎంత గానో ఉపయోగంగా వుందని చెప్పవచ్చు ఎందుకంటే users కి కావలసిన సమాచరం ఎవరు ఐతే పెడతారో వారి పోర్టల్ ఎక్కవమంది చూడటం కారణం వారి ర్యాంకింగ్ లో బారి మార్పులు వస్తునాయి .ఇలా ఎన్నో websites తమ వున్నికిని చాటుకుంటునై అలాగే ఇది (hummingbird)90 % వినుయూగాదరులకు కటినంగా వుండే search ఇంజిన్ విదానం సులభతరం చేసిందని చెప్పవచ్చు.
google ఇది తెచ్చిన తర్వాత search ఫలితలో పెను మార్పులు వచ్చినట్లు కూడా బావించవచ్చు.
pagerank మేరుగుపర్చటం లో ఇది ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది.అందుకరణం చేతే చాలా మంది online bussiness చేస్తూ కోట్లు సంపాదించటానికి కారణం .ఐతే ఇందులో టాప్ గ నిలవాలంటే users కి కావలసిన సమాచారం search ఇంజిన్ లో వెతికినా వెంటనే మీ పేజి వచ్చే విదంగా చెయ్యాలి.
గూగుల్ hummingbird ని ఎప్పటికప్పుడు updates చేస్తువుండటం వల్ల search ఫలితాలు సులభం అవుతున్నాయి.
దిని వల్ల ఉపయోగం ఏమిటంటే search engineలో వెతికినప్పుడు కొన్ని పదాలని టైపు చేస్తాం కదా అందులో ప్రతి పదానికి విడి విడిగా తీసుకోని కావలసిన సమాచారం ఇవ్వడానికి తేలికగా పనిచేస్తుంది.
0 comments:
Post a Comment