Monday, September 15, 2014

youtube videos download చేయండి ఇలా..

youtube లో అవసరమైన వీడియోని మళ్లి మళ్లి చూసి సమయం,డబ్బు అయిపోతుంది అని బాధ పడుతున్నార. బాధ పడకండి ఆ వీడియోని free download చేసి laptop/pc/cellphoneలో నచ్చిన అన్ని సార్లు చూసుకోండి .ఐతే దానికి ఒక పద్దతి వుంది అది చదవండి.ఇచ్చట ఇస్తున్న imagesని స్పష్టంగా చూడాలంటే వాటి పై click చేయండి.

 ముందుగా మీ pc లేదా laptop కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వండి .తర్వాత నచ్చిన బ్రౌజరుని(mozilla/chrome)ఒక్కదాని open చేయండి .దాని లో పై imageలోని green color లో  చూపిన విధంగా అడ్రస్ బార్ లో (www.youtube.com)అని టైపు చేయండి.అప్పుడు పై విదంగా వస్తుంది.ఇప్పుడు red color గుర్తుని చూసారు కదా అక్కడే '+' గుర్తుంది దాని పై click చేయండి .తర్వాత వచ్చే విదానం కింది image లో గమనించండి.

green color చూపిన్నట్లు అడ్రస్ బార్ లో టైపు(fewclick.in) చేస్తే imageలో చూపిన విధంగా homepage open అవుతుంది.red color గుర్తుని చూసారు కదా అంటే homepage లో వుండే youtube option select చేస్తే కింది విధంగా తేరా వస్తుంది.

ఇప్పుడు వచ్చిన తేరా లో మార్పుని arrow గుర్తుని గమనిస్తే తెలుస్తుంది.ఈ తెరలో వున్నా search box లో కావలసిన వీడియో సమాచారాన్ని టైపు చేసి search పై click చేస్తే దానికి సంబందించిన video formats వస్తాయి దాంట్లో నచ్చింది ఎంచుకుని download చేసుకోవటమే. (లేదా) ఇంకో విదానం చదవండి   ఇప్పుడు వచ్చిన తేరా అలాగే వుంచి మీరు ముందే open చేసి ఉంచిన youtube page లోకి వెళ్లి అక్కడ మీకు కావలసిన వీడియోని ఎంచుకున్న తర్వాత అడ్రస్ బార్లో వుండే content(దానినే url అంటారు )ని select>copy చేయాలి.కింద images చుస్తే తెలుసుతుంది. 


 పై images ని చూసారు కదా ఇప్పుడు copy చేసిన url ని కింది image లో చూపే విదంగా paste చేసి search పై click చేస్తే దానికి చెందిన video formats అనేవి వస్తాయి దాంట్లో నచ్చినది select చేసి download చేసుకోవటమే .ఎలాగా అన్నది కింది images చుసి తెలుసుకోగలరు.


 మొత్తం పద్దతి చూసారు కదా ఇక ఆలస్యమెందుకు త్వరగా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి.ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వార తెలియచేయండి

                  ఈ పోస్ట్ చదివన మీకు ధన్యవాదాలు అలాగే మీ స్నేహితులకి మరియు తెలిసినవారికి కూడా 'share' చేయండి.

0 comments:

Post a Comment