మీరు java,c,c++,php,asp.net,html,css మొదలైన ప్రోగ్రాం లాంగ్వేజ్లు వచ్చి వాటిని notepad వంటి వాటి లో చేసి చేసి అలసి పోతున్నార ఐతే దానికోసం netbeans ide అనే open source software వుంది.
ఇది చాల ఉపయోగకరంగా వుంటుంది.దిని సహాయంతో అని రకాల ప్రోగ్రామ్స్ ఒకే దగ్గర చేసుకోవచ్చు. ఉదా కి :
c ప్రోగ్రాం చేస్తూ ఇంకో విండో open చేసి java ప్రోగ్రాం చేయవచ్చు. అలాగే ఇంకా మిగతావి అయిన html ,css వంటివి కూడా పక్క పక్కనే చేసుకోవచ్చు. ఐతే సేవ్ చేసేటప్పుడు మాత్రం extensions తప్పకుండా ఇవ్వాలి .
ఉదా కి : java ప్రోగ్రాం సేవ్ చేసేటప్పుడు ఎప్పటిలాగే .java అని ఇవ్వాలి.
netbeans ide తో ప్రాజెక్ట్స్ create చేసి ఒకే దగ్గర సేవ్ చేసుకునే సదుపాయం కలదు.
ఈ softwareని డౌన్లోడ్ చెయ్యాలి అంటే www.netbeans.orgనుండి చేసుకోవాలి.అలాగే ఇది java jdk 1.7.0 తో పని చేస్తుంది.
ఇది install చేసుకున్న తరవాత ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పుడు పెటుకుంటే updates అప్పుడు వస్తాయి అది ఇష్టముంటే చేసుకోవచ్చు . ప్రస్తుతం netbeans ide 8.0 వాడుకులో వుంది.ఇది coding సమయంలో ఎంతో సహాయకంగా పనిచేస్తుంది.
0 comments:
Post a Comment