Sunday, December 6, 2015

వాట్స్అప్ కి జతచేసిన కొత్త ఆప్షన్ కోసం తెలుసుకోండి....


పై వీడియోని నేరుగా youtube లో చూడాలి అనుకుంటే https://goo.gl/kaGavH లింక్ క్లిక్ చేసి కూడా చూడవచ్చు .
ఇక వీడియోని చుసిన మీకు కృతజ్ఞతలు .వీడియో నచ్చినట్లు ఐతే ఇతరలకు షేర్ చెయ్యగలరు .
మా facebook page ని like చెయ్యటం ద్వారా మరింత సమాచారం పొందవచ్చు .

Monday, November 30, 2015

రింగో ఆండ్రాయిడ్ అప్లికేషను కి చెందినా పూర్తీ సమాచారాన్ని కింది వీడియోలో చూడవచ్చు.

పై వీడియోలో "రింగో" అనే ఆండ్రాయిడ్ అప్ గురుంచి చెప్పటం జరిగింది .పై వీడియో కి చెందిన ఎటువంటి సలహాలు ,సూచనలు ఐనా తెలియచేయలి అనుకుంటే కామెంట్స్ ద్వారా తెలపవచ్చు .అలాగే ఈ పోస్ట్ ని మీ స్నేహితులకి పోస్ట్ షేర్ చెయ్యగలరు.


ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చేసి page like చేయండి. ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు

Wednesday, September 16, 2015

యుట్యూబ్ లో అశ్లీలత అనేది ప్రధాన సమస్య మరి పరిష్కారానికి కింది వీడియోను చూడగలరు.

పై వీడియో ని చూడటం కోసం ఈ లింక్ క్లిక్ చేసి కూడా చూడవచ్చు.ఈ పోస్ట్ ని మీ మిత్రులుకు షేర్ చెయ్యగలరు.అలాగే మా facebook page కోసం కిందా ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి like చెయ్యటంద్వారా updates అనేవి చూడవచ్చు.



 

Saturday, September 5, 2015

ఫోటోషాప్ తెలుగులో పార్ట్ - 5


పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు. ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు

Friday, September 4, 2015

ఫోటోషాప్ తెలుగులో పార్ట్ - 4


పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు. ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు

Wednesday, September 2, 2015

ఫోటోషాప్ తెలుగులో పార్ట్ - 3


పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు. ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు

Monday, August 31, 2015

ఫోటోషాప్ తెలుగులో పార్ట్ - 2


పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు. ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు

Thursday, August 27, 2015

ఫోటోషాప్ తెలుగులో పార్ట్ - 1


పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు. ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు




Friday, August 21, 2015

మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజరులో యుట్యూబ్ వీడియోలను ఇలా డౌన్లోడ్ చేయండి.



మనం యుట్యూబ్ వీడియో లను డౌన్లోడ్ చెయ్యటానికి చాల రకాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి, మిగతా రకాలు కూడా ఇవ్వటం జరుగుతుంది.పై వీడియో మీ స్నేహితులకు కూడా షేర్ చెయ్యగలరు.

గూగుల్ ఇటివలే చేసిన మార్పుని గమనించండి.

Google సెర్చ్ ఇంజిన్ ఎక్కువగా వాడెవారు వాడని వారు బహుశా ఇది గమనించారో లేదో .ఈ మధ్య google వారు చిన్న మార్పుని చేసారు .అది ఏంటో ఇప్పటికే మీకు పై ఇమేజ్ లో తెలిసే ఉంటుంది.అదే నండి google తమ ఫిల్టర్ లింక్స్ కి చెంది కలర్ ని మార్చటం జరిగింది.పై ఇమేజ్ మొదట చూపినా విధంగా ఎరుపు రంగులో ఉండేవి ఫిల్టర్ లింక్స్ తరవాత google ఆ ఫిల్టర్ లింక్స్ ని  బ్లూ కలర్ లోకి మార్చటం జరిగింది. 

Wednesday, August 12, 2015

ఇటివలే వైజాగ్ లో విడుదలైన స్మార్ట్ ఫోన్ కి చెందినా వివరాలు చుడండి.


జియోమి ఇటివలే వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ.నారా.చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా ఒక స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యటం జరిగింది అది రెడ్మి 2 ప్రైమ్ మోడల్ కి పేరు పెట్టటం జరిగింది.ఈ స్మార్ట్ ఫోన్ కి చెందినా విశేషాలను పై వీడియోలో చూడగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చిన మీ స్నేహితులకి షేర్ చేయండి.






Click me For Moto G 3gen

"1925" ఏంటి ఈ సంఖ్య ఐతే చదవండి మరి

"1925" ఇక్కడ నేను చెప్పబోయేది ఒక యాడాదిలో జరిగే విశేషాలు కాదు మరి ఏంటి అనుకుంటున్నారా .అది ఏంటి అంటే TRAI వారు ఈ నెంబర్ ని ప్రవేశ పెట్టారు .ఇంతకి  TRAI అంటే ముందుగా మీకు చెప్పాలి ట్రాయ్ మన నెట్వర్క్ ప్రొవైడర్లని నియత్రించే వ్యవస్థ. ఆలాగే వినుయోగాదారులకి నెట్వర్క్ ప్రొవైడర్ లకి మధ్య వారది వంటిది .


  
 ఇంకా వినుయోగాదారుల సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.గత కొంత కాలంగా ట్రాయ్ ఒక సమస్య పై పని చేసి దానికి పరిష్కారం కనుకున్నది దానికి ప్రతిఫలమే "1925" నెంబర్.
                                      ట్రాయ్ ఇంతకి ఏ సమస్య పై పని చేసిందో తెలుసా అదే నండి మన స్మార్ట్ ఫోన్స్ లో ఇంటర్నెట్ అనేది ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ తేలికగా చెప్పాలి అంటే on/off అన్నమాట.
                          ట్రాయ్ దిని పై పని చెయ్యటానికి కారణం స్మార్ట్ ఫోన్లు వాడకం వచ్చిన తరవాత మొబైల్ సంస్థలు అయినటువంటి ఎయిర్టెల్,వోదఫోన్,మొదలైనవి వినుయోగాదారుని అనుమతి లేకుండానే ఇంటర్నెట్ అనేది వారి స్మార్ట్ ఫోన్స లో ఆక్టివేట్ చేస్తున్నారు.ఇది గమనించిన చాల మంది ట్రాయ్ కి కంప్లీట్ చెయ్యటంతో దానికి పరిష్కారంగా "1925" నెంబర్ పరిచయం చేస్తోంది.
                                       ఇక ఈ నెంబర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.మీ స్మార్ట్ ఫోన్ లేదా తెలిసిన వారి స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ చెయ్యవచ్చు దానికి మీరు 1925 నెంబర్ కి డయల్ చేస్తే ఆచ్చం కస్టమర్ కేర్ తరహా లో స్పందిస్తుంది.
                                       మరొక విధానం కూడా ఉంది అదే మెసేజ్ పంపుట దీనికి మీరు START అని టైపు చేసి 1925 కి send చెయ్యాలి అప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ అనేది ఆక్టివేట్ లేదా on అవుతుంది.వద్దు అనుకుంటే STOP అని టైపు చేసి 1925 కి send చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ ఆగిపోతుంది దానినే డిఆక్టివేట్ లేదా off అందురు.




For Redmi 2 Prime details click on below

Monday, August 10, 2015

సి ప్రోగ్రామింగ్ పాఠం ఒకటి - ఇండెక్స్


పై వీడియోలో సి ప్రోగ్రామింగ్ కి సంబందించిన మొదటి పాఠం సి ఉండే కాన్సెప్ట్స్ ని ఇండెక్స్ రూపంలో ఇవ్వటం జరిగింది.ఎందుకంటే ఏదైనా సబ్జెక్టు నేర్చుకునే ముందు దానికి కావాల్సిన సమాచారం అంటే ఆ సబ్జెక్టు లో ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవటం చాలా అవసరం.అందుకే ముందుగా "సి ప్రోగ్రామింగ్ - ఇండెక్స్" వీడియో మీకు అందివ్వటం జరిగింది.ఇక్కడ అంటే ఈ బ్లాగ్ అనుకరించండి మరిన్ని ఉపయోగకరమైన వీడియో లు రాబోతున్నై.
ఈ బ్లాగ్లో పోస్ట్ లు నచ్చినట్లు అయితే మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు.

Sunday, August 9, 2015

యుట్యూబ్ లో ప్రకటనలు తొలగించాలా ఐతే ఇదిగో వీడియో.

 

పై వీడియో లో మీకు యుట్యూబ్ లో కనిపించే ప్రకటనలు ఎలా తొలగించాలో చూపించటం జరిగింది.ఈ వీడియోన్ని మీ స్నేహితులతో కూడా పంచుకోగలరు.
ఈ పోస్ట్ చుసిన మీకు ధన్యవాదాలు. 

Monday, August 3, 2015

విండోస్ 10 మీకు కావాల ఐతే ఆలస్యం ఎందుకు చుసాయిండి మరి.


పై వీడియో లో విండోస్ 10 డౌన్లోడ్ మరియు ఇంస్టాల్ చెయ్యు విదానం ఇవ్వటం జరిగింది చూడవచ్చు.అలాగే మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు.

మరొక టాపిక్ : మీ ఆధార్ గ్యాస్ లకు సంబండించిన వివరాలను చుడండి.

Wednesday, July 29, 2015

విండోస్ 10 వచ్చేసింది.

హాయ్ ఫ్రెండ్స్ విండోస్ 10 కోసం చూసి చూసి ఆలసిపోయారా ఐతే మీకు ఒక శుభవార్త మైక్రోసాఫ్ట్ వారు విండోస్ 10 న్ని ఎంతో గ్రాండ్ గా విడుదలచేసారు. ఇందులో మీరు పని చేస్తే స్మార్ట్ ఫోన్ వాడుతున్నామ లేక సిస్టం వాడుతున్నామ అన్నఅనుమానం కలగక మానదు ఎందుకంటే అంత చక్కగా డెవలప్ చేసారు .ఇంత వరకు మొబైల్ ఓస్ మాత్రమే వాడడం అలవాటున్న వారు దిన్ని సులభంగానే వాడేసేయ్ వచ్చు. ముఖ్యంగా విండోస్ 8,విండోస్ 8.1 వాడిన వారికీ ఇది తేలిక గానే అర్ధం అవుతుంది దిన్ని ఆపరేటింగ్ అలాగే మిగతావారికి కూడా పెద్ద కష్టంగా కూడా ఉండదు ఎందుకంటే దిన్ని ఆలా డెవలప్ చేసారు మరి.

        విండోస్ 10 లో ముఖ్యంగా సెర్చ్ పద్దతిని కొత్తగా మార్చారు ఎలా అంటే దాన్ని ద్వారా మన సిస్టం ఉన్న ఫైల్స్ నే కాక ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటే అదే సెర్చ్ ఉపయోగించుకున్ని నేరుగా online లో కావాల్సిన సమాచారాన్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు దానికి కారణం ఈ సెర్చ్ కి  బింగ్ సెర్చ్ ఇంజిన్ న్ని జత చెయ్యటం జరిగింది.

windows 10,jstelugutech,jami santhosh,santhosh jami,windows 10 features,windows 10 specifications,windows 10 screenshots,latest windows 10,
Windows 10

ఇంకా ఇందులో XBOX,CORTANA,MICROSOFT-EDGE వంటి వాటిని వాడటం జరిగింది దానితో పూర్తిగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం కొత్తగా కనిపిస్తుంది.ఆలాగే ఇందులో స్టోర్ నుండి మీకు నచ్చే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్ లో ఎలా ఉపయోగిస్తారో అలాగే ఇక్కడ వాటిని వాడవచ్చు .

ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంన్ని ఇంస్టాల్ చేసుకున్న వెంటనే మీకు smartphone అనుభుతి కలుగుతుంది.
మీకు విండోస్ 10 కావాలంటే ముందుగ రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది కావున కింది ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యండి.

 

Sunday, July 12, 2015

లెనోవో కే3 నోట్ స్మార్ట్ ఫోన్ వివరాలు.

santhosh jami,jami santhosh,jstelugutech,lenovo,lenovo smartphone,lenovo k3,lenovo k3 note,latest lenovo k3,lenovo mobile,lenovo latest,lenovo a6000,lenovo a6000 plus,lenovo k3 price,lenovo k3 black,lenovo k3 white,lenovo k3 yellow,lenovo k3 note black,lenovo k3 note colors,lenovo k3 note images,
Lenovo k3 note
హాయ్ ఫ్రెండ్స్ ,ఈ రోజు మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ లెనోవో k3 నోట్ .ఈ స్మార్ట్ ఫోన్ గురుంచి మరి తెలుసుకుందామ.లెనోవో a6000 ,a7000 ఆన్లైన్ మార్కెట్ లో బాగా అమ్ముడు అయ్యిన విషయం తెలిసిందే.ఇప్పుడు lenovo k3 note ఆన్లైన్ అమ్మకదారులు అయినటువంటి flipkart , snapdeal ,ebay వారు ఈ స్మార్ట్ ఫోన్ న్ని అమ్మటం జరుగుతోంది.ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర ఇండియా లో 10వేల రూపాయిలుగా ఉన్నది .మార్కెట్ లో ఉండే పోటి ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచు .దాన్ని గమనించి కొనుగోలు చెయ్యగలరు.
                                                                   lenovo k3 note గురుంచి చెప్పాలి అంటే ముందుగా కెమెరా గురుంచి ప్రస్తావించాలి ఎందుకంటే వెనుక కెమెరా 13మెగా పిక్సెల్ అలాగే సేల్ఫీ ల కోసం ముందు ఏర్ర్పాటు చేసిన కెమెరా 5 మెగా పిక్సెల్స్ ఇవ్వటం విశేషం .ఇక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం 5.0 లాలిపాప్ తో vibe UI 2.0 న్ని జత చేసారు.ఇక దిన్ని బరువు 150గ్రా .5.5 inches స్క్రీన్ ఇంకా మర్రెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది .
                                                 ఇందులో 2GB RAM, FM RADIO, DUAL SIM,4G CONNECTIVITY, INTERNAL MEMORY(16GB), EXTERNAL MEMORY(32GB),{LOUD SPEAKER,3.5mm JACK,SENSORS - YES}, COLORS(BLACK,WHITE,YELLOW),BLUETOOTH(v4.1), GPS(yes),.ఉన్నాయి.

Friday, June 5, 2015

మోటో జి 2nd జనరేషన్ స్మార్ట్ ఫోన్ పై బారీ ఆఫర్.

హాయ్ ఫ్రెండ్స్ , మీరు చదివింది నిజమే మోటో జి 2 nd జనరేషన్ కి చెందినా స్మార్ట్ ఫోన్ని ఆన్లైన్ వ్యాపార సంస్థ అయినటువంటి ఫ్లిప్కర్ట్ బారీ తగ్గింపు ధర తో అందిస్తోంది . కావున కావాల్సిన వారు కిందా ఇమేజ్ పై క్లిక్ చెయ్యగలరు.


ఈ పోస్ట్ ని మీ కావాల్సిన వారికీ షేర్ చెయ్యగలరు.
ముఖ్యగమనిక : ఈ ప్రోడక్ట్ తో , ఫ్లిప్కర్ట్ తో కానీ మాకు ఎటువంటి సంబంధము లేదు . ఇచ్చట కేవలం సమాచారం తెలుపుట కోసం ఇవ్వటం జరిగింది.

Wednesday, June 3, 2015

సి క్లీనర్ కి చెందినా పూర్తీ సమచారాన్ని తెలుసుకోండి.

పై వీడియో లో ccleaner కి చెందినా సాఫ్ట్వేర్ గురుంచి పూర్తిగా వివరించటం జరిగింది కావున చూసి నేర్చుకోగలరు .
ఈ వీడియో ను నేరుగా యుట్యూబ్ చూడాలి అంటే ఇక్కడి లింక్ పై క్లిక్ చెయ్యగలరు : https://goo.gl/L1p0JH
ఈ వీడియో లో ccleaner అంటే ఏంటి ? అది ఎలా ఉపయోగపడుతుంది మొదలైన సమాచారం ఇవ్వటం జరిగింది.
మీకు ఈ సాఫ్ట్వేర్ కావాలంటే ఈ వీడియో కింద ఉన్న description లో లింక్స్ ఇవ్వటం జరిగింది వాటిపై క్లిక్ చేసిన్నట్లు ఐతే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను తెలియచండి .మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయవచ్చు.

Wednesday, May 13, 2015

లుమియా 535 కి సంబందించిన పూర్తీ వివరాలు చుడండి.

హాయ్ ఈ పై వీడియో లో మైక్రోసాఫ్ట్ లుమియా 535 కి చెందినా పూర్తీ వివరాలు ఇవ్వటం జరిగింది.వీడియోను మీ అభిప్రాయాలను తెలియచయండి.అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు ఐతే మీ ఫ్రెండ్స్ తో కూడా పంచుకోవచ్చు.

Sunday, April 19, 2015

మైక్రోసాఫ్ట్ లుమియా తొమిదివందల ముప్పై వివరాలు చదవగలరు.

jstelugutech,jami santhosh,santhosh jami,microsoft,microsoft lumia,microsoft lumia 930,lumia 930,lumia 930 microsoft,latest lumia,

మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన కొత్త మోడల్ లలో ఒకటైనది లుమియా 930 .దిని ధర 25వేల నుండి 36వేల మధ్య వున్నది.ఐతే మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు దాని గమనించి కొనుగోలు చెయ్యగలరు .దిన్ని ఫ్లిప్కర్ట్ , స్నాప్డీల్ ,మొదలైన ఈకామర్స్ వంటి వెబ్ సైట్ లలో నుండి కూడా కొనుగోలు చెయ్యవచ్చును .ఈ మోడల్ కి చెందినా మర్రింత సమాచారాన్ని కింద చూడగలరు.




లుమియా 930 ప్రత్యేకతలు :


Display : 5 inches ;


Weight : 167g ;


Network : GSM/HSPA/LTE ;


Operating System : windows 8.1 (upgrade available) ;


Protection : Gorilla Glass 3 ;


Primary Camera : 20MP ,auto focus, dual-LED ;


Secondary Camera : 1.2MP ;


Battery Capacity : Li-Ion 2450 mAh ;


Sensors : Yes ;


RAM : 2GB ;


Internal memory : 32GB ;


Processor : Quad-core 2.2GHz Krait 400 ;


GPU : Adreno 300 ;


Bluetooth : V4.0 ;


GPS ,Wi-Fi , FM Radio : Yes ;


                                        

ఈ పోస్ట్ నచ్చితే మీ స్నేహితులకు షేర్ చెయ్యగలరు.



Tuesday, March 3, 2015

మీ ఆధార్ గ్యాస్ లకు సంబండించిన వివరాలను చుడండి.

పై వీడియో లో మీకు ఆదార్ మరియు గ్యాస్ లకు చెందినా వివరాలు ఆన్లైన్ లో  ఎలా చూడాలి అని చెప్తూ వివరించటం జరిగింది. 

Thursday, January 29, 2015

కావలసిన వారికీ మీ స్మార్ట్ ఫోన్ ఇస్తున్నార ఐతే ఇక్కడ చదవండి.

telugu technology,తెలుగు,jstelugutech,santhosh jami,jami santhosh,telugu articles,telugu news,eenadu,epaper,magazine,etc.,

పై ఇమేజ్ లో సమాచారం చదవడానికి దాని పైన క్లిక్ చేయండి ఇంకా స్పష్టంగా కనిపించక పోతే జూమ్ చేసి చదవాలి.ఈ ఆర్టికల్ మీకు నచ్చితే కావలసిన వారికీ షేర్ చెయ్యగలరు.




Thursday, January 22, 2015

మర్రిన్ని బ్రౌజరులకోసం చదవండి.

jstelugutech,jami santhosh,santhosh jami,telugu technology,telugu news,eenadu,eenadu epaper,magazine,etc.,
Eenadu : jstelugutech

పైన ఇమేజ్లో ఉన్న విషయాలు చదవాలంటే దాని పై క్లిక్ చేసి చుడండి ఇంకా స్పష్టతా లేకపోతే జూమ్ చేసి చదవవచ్చు .ఈ పోస్ట్ మీకు నచ్చితే మీకు కావాల్సిన వారికీ షేర్ చెయ్యగలరు .




Buy Samsung Galaxy S3 Neo from jstelugutech

Tuesday, January 13, 2015

టెలిగ్రామ్ అప్ కి చెందినా పూర్తీ సమాచారాన్ని ఇక్కడ చదవగలరు.

telegram,telegram app,telegram messenger,telegram android app,telegram smartphone app,jstelugutech,jami santhosh,santhosh jami,tech news,latest news,
టెలిగ్రామ్ మెసెంజర్

హాయ్ ఫ్రెండ్స్ ,నా పేరు సంతోష్.ఈ పోస్ట్ లో టెలిగ్రామ్ మెసెంజర్ అప్ కి చెందినా విశేషాలు ఇవ్వటం జరిగింది చదవగలరు.ఈ అప్ ని ప్రస్తుతం పదిలక్షలకు పైగా డౌన్లోడ్లు చేసుకున్నారు.ఈ ఇన్స్టంట్ మెసెంజర్ అప్ ని 2013లో నికోలాయి దురోవ్ మరియు పావెల్ దురోవ్ అనే ఇద్దరు అన్నదమ్ములు విడుదల చేసారు .అప్పటి నుండి మిగతా ఇన్స్టంట్ మెసెంజర్లాకు పోటిగా వెళుతోంది .ఈ అప్ కి మరెన్నో కొత్త ఫీచర్లు జత చెయ్యటం జరిగింది .ఇక దిన్ని రోజు మిలియన్ ల యూసర్లు ఆక్టివ్ లో ఉంటున్నారు అని టెలిగ్రామ్ తెలిపింది .ఈ app అన్ని ఆపరేటింగ్ సిస్టంలు అయిన ఆండ్రాయిడ్,ఐఫోన్/ఐపాడ్,విండోస్ ఫోన్,MAC OS x,windows os మొదలైన వాటి పైన పనిచేస్తుంది.

                                             ఈ app లో మీ అకౌంట్ వివరాలు హకెర్ల కు చిక్కకుండా చాలా జాగర్తలు తో కూడిన రక్షణ వ్యవస్థను రుపందించటం జరిగింది అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మెసెంజర్ ని వాడి చాలా డివైస్ లలో అంటే ఏ os వాడుతూ ఉన్న మీ స్నేహితలతో చాట్ చేసుకోవచ్చు.అలాగే మీ మెసేజ్లు ఎవరికీ తెలియకుండా చేయటం కూడా జరుగుతుంది.ఈ app ఎప్పటికి ఉచితంగానే లబిస్తుంది అలాగే దీంట్లో ఎటువంటి ప్రకటనలు కూడా ఇవ్వటం జరగదు అని సంస్ద యజమాని తెలిపారు.ఇక ఈ app ద్వార పంపే మెసేజ్లు మిగతా app లకంటే వేగంగా చేరుతుండటం దీంట్లో మరొక ప్రత్యక అంశం గా చెప్పవచ్చు.ఒకేసారి గ్రూప్ లో 200 వందల మందితో చాట్ చెయ్యవచ్చు.అందులో బాగంగా ఎట్టువంటి డాక్యుమెంట్ లు అయిన షేర్ చేసుకోవచ్చు అంటే pdf ,3gp ,mp4 ,zip ,mp3 ,etc.అలాగే ఈ డాక్యుమెంట్ లకు సైజు అంటే memory లిమిట్ అనేది లేదు ఎంతటి డాక్యుమెంట్ ను అయిన ఫ్రెండ్స్ ,బంధువులతో పంచుకోవచ్చు.ఇక ఈ అప్ లో stickersని జత చేయటం తో మరింత కొత్తగా మారింది అని చెప్పవచ్చు.