Friday, September 26, 2014

sony xperia z3 విశేషాలు.



కొత్తగా సోనీ కంపెనీ విడుదల చేసిన smartphoneలో xperia z3 ఒకటి.ఇది సెప్టెంబర్ 2014 న మార్కెట్ లో కి వచ్చింది.ఈ z3 మోడల్ ని మూడు రకాలుగా అందిస్తునారు అవి black ,white ,silver. ఇది వాటర్ మరియు డస్ట్ ప్రూఫ్ అలాగే ఇందులో playstationsలో ఆడే games కూడా ఆడవచ్చు అని కంపెనీ ప్రకటించింది.దిని ధర india లో 50,000రూ .పై ల లోపే వుంటుంది అని తెలిపింది. దిని online shopping ద్వార india లో flipkart అందిస్తోంది.ఇక్కడ flipkart పై click చేస్తే ధరలో మార్పులని గమనించవచ్చు .ఐతే ఒక విషయం మార్కెట్ బట్టి ధరల్లో మర్పువుండవచ్చు.
                                   ఇక్కడ ఇస్తున్న సమాచారం అంత కేవలం అవగాహన కోసమే.ఈ మోడల్ కి చెందిన ప్రత్యేకతలను కింద చదవండి.
sony xperia z3 specifications :

display : 5.20inches ;
android : v4.4(kitkat) ;
sensors : YES ;
wi-fi,3G,bluetooth,GSM/CDMA,MICOR SD :YES;
screen type : touch ;
primary camera : 20.7MP(with flash);
front camera : 2.2 MP;
processor : 2.5GHz quad-core ;
RAM : 3GB;
internal memory : 32GB;
expanable upto : 128GB

0 comments:

Post a Comment