Saturday, September 27, 2014

16వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.

హాయ్ ఫ్రెండ్స్ ,
                          సిస్టం తెరవగానే google chrome అనే బ్రౌజరు ని open చేస్తాం.అడ్రస్ బార్ లోకి google.com అని టైపు చేసి ఎంటర్ ప్రెస్ చేసి సెర్చ్ engine లోకి వెళ్లి కావలసిన సమాచారం వెతకటం .అక్కడ సంచారన్ని copy చేసి దాని మరో ట్యాబు లో open చేసిన వున్నా gmail ఎకౌంటు ద్వారా మనకి కావలిన లేదా folder లో పేస్టు చేసి వుంచుకోవటం .అలాగే మరొక ట్యాబు లో వున్నా google plus ఎకౌంటు నుండి వివిధ రకాల పోస్ట్ లు పంపుతూ ఇంకా కావలసిన వ్యక్తులతో చాటింగ్ లు చేయటం .ఇలా net వుంటే system ఆన్ చేసి దగ్గర నుండి ఆఫ్ చేసినంత్త వరకు google లోనే వుంటాం.
                                   google తన search engine లో users వెతికే ప్రతి సమాచారని అందిస్తుంది.తన నుండి వచ్చే ప్రొడక్ట్స్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. users సదుపాయం కోసం నిరంతరం పని చేస్తుంది.ఉద్యోగులకు ఎన్నో సావుకార్యాలు కలిపిస్తుండటం వల్ల ఇక్కడ కూడా టాప్ పోసిషన్ లో వుంది.
                       గూగుల్ ని లారీ పేజ్ మరియు సర్జీ బ్రిన్ అనే ఇద్దరు మొదలు పెట్టారు.ఇంకా పూర్తీగా వారి గురుంచి తెలుసుకోవాలంటే ఆ పేర్లు పై click చేయండి.
             గూగుల్ తను చేసుకుంటున్న 16వ వార్షికోత్సవానికి http://jstelugutech.blogspot.in/  నుండి అబినందనలు

0 comments:

Post a Comment