windows 9 లో వుండే start menuకి చెందిన సమాచారం కొంత వరకు లీక్ అవ్వటం జరిగింది.ఐతే microsoft ఈ వెర్షన్ ని official గా ఏప్రిల్ 2015 release చేయడానికి ప్లాన్ చేసింది దానికి ముందే ఈ కొత్త os కి చెందిన సమాచారం లీక్ అవ్వటం జరిగింది.
లీక్ అయిన windows 9 start menu images ని కింద చూడగలరు.