Sunday, September 28, 2014

laptop వాడుతున్నట్లు ఐతే కొన్ని చిట్కాలు ఇక్కడ సిద్దంగా వున్నాయి.

laptop వాడుకోవడానికి కొన్ని టిప్స్ కింద చదవండి :

1)మీ లాప్ టాప్ లో వుండే battery సెట్టింగ్ లను కచ్చితమైన విదంగా అమర్చితే కొంత వరకు power అదా అవ్వటమే కాక battery ఎక్కవ రోజులు వస్తుంది.

2)లాప్ టాప్ వాడాలంటే చల్లని గాలి ,వెలుతురూ చాలా అవసరం అవుతాయి కనుక అలంటి ప్రాంతం లోనే వాడటానికి ప్రయత్నించాలి అందుకే చాలా ఆఫీస్ లో pc/laptop వుంటే కచ్చితంగా ac కానీ మరి ఏదైనా వాడుతారు ఇలా వాడటానికి కారణం laptop కి చిన్న రంద్రాలు మాత్రమే వుండటం వల్ల వేడి లోపల ఉండిపోతుంది.దాని వల్ల battery backup,processor పాడువ్వటం లాంటివి జరుగుతాయి.అలాగే సిస్టం స్లో అవుతుంది.

3)laptop ని ఎప్పుడు సమాంతరంగా వుండే టేబుల్,బెంచ్ లాంటి పైన మాత్రమే పెట్టి వాడాలి.

4)ఎట్టి పరిస్తితి లోను లాప్ టాప్ ని మంచం లాంటి వస్తువలపై పెట్ట కూడదు అలా పెట్టడం వలన దానిలో నుండి వచ్చే వేడి బయటకు పోకుండా అలాగే వుంది పోతుంది అప్పుడు దాంట్లో వుండే ముఖ్యమైన chip లు పాడైపోతై .

5)చాలా మంది చేసే తప్పులో ఒకటి లాప్ టాప్ ని తొడల పై పెట్టి వాడటం దిన్ని మరింతగా ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.

6)మరో ముఖ్యమైనది అవసరం అయిన వెంటనే usb,projector,scanner,printer,మొదలైన కనెక్షన్ లను తొలగించాలి అలాగే wi-fi,bluetooth వంటివి వాడుకున్న  వెంటనే ఆఫ్ చెయ్యాలి.

7)laptop ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి అయిన లేదా ఇంట్లో వుంచాల్లన ఒక మంచి bag కొనటం వల్ల ఎంతో సవుకర్యంగా ఉండటమే కాకా అందులోకి ఎంటువంటి పురుగులు కానీ చెత్త కానీ వెళ్ళకుండా వుంటుంది.laptop కి చెందిన bag లు మార్కెట్ లో అందుబాటులో వున్నాయి కావున మీకు సదుపాయంగా వున్నా వాటిని కొనుగోలు చేయటం మంచిది.


0 comments:

Post a Comment