హాయ్ ఫ్రెండ్స్ ,
సాఫ్ట్ వేర్ లు ఫ్రీ డౌన్లోడ్ చేయల్లి అనుకుంటున్నారా ఐతే దానికి కావలసిన సరియైన వెబ్ సైట్ ఏంటో తెలియటం లేదా దానికి కూడా కొన్ని వెబ్ సైట్ లు వున్నాయి.ఇందులో కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకునై .కింద వున్నా వాటిలో నచ్చిన లింక్ లో software డౌన్లోడ్ చేసే ముందు చిన్న విషయం గమనించాలి .ఏమిటంటే నచ్చిన సాఫ్ట్ వెర్ freeware లేదా free అని ఉంటేనే డౌన్లోడ్ చేయండి.trial అని వుంటే అవి డౌన్లోడ్ చేసిన కొన్ని రోజులకే మీ సిస్టంలో పని చేస్తుంది.మరల దాన్ని uninstall చేస్తే కానీ కొత్తది install చేయటం అవ్వదు.మరికొన్ని ఐతే ఒకసారి కి మాత్రమే trial వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి అవకాశం ఇస్తాయి తర్వాత ప్రీమియం వెర్షన్ తప్ప ట్రయల్ వెర్షన్ పనిచేయదు.ఇలా పని చేయక పోవటానికి కారణం మన system సమాచారం ip ద్వార అవతలి వారికీ తెలిసిపోతుంది అందువల్ల ఒకసారే trial వెర్షన్ పనిచేస్తుంది.
ఇక ఆ software లు అందించే వెబ్ సైట్ ల వివరాలు కింద చూడగలరు. www.filehippo.com www.filehorse.com www.soft32.com www.softpedia.com www.softonic.com www.cnet.com www.brothersoft.com www.filecluster.com www.freewarefiles.com www.geardownload.com
0 comments:
Post a Comment