Thursday, September 25, 2014

లాగిన్ అవుతున్నారా......ఐతే ఇలా చెయ్యకండి.

google ,facebook మొదలైనటువంటి websites లో login/sign in అవ్వే ముందు చిన్న జాగ్రత్త పాట్టించాలి .ఇంట్లో ఇంటర్నెట్ వాడిన లేదా బయట ఇంటర్నెట్ కేఫ్ లో నైన సరే .ఆది ఎలాగో చదవండి మరి.కింది images ని పెద్దవి గ చూడాలంటే వాటి పై click చేయండి.
                                       ఉదాహరణకు మీరు facebook ఎకౌంటు open చేసే ముందు login అవ్వకుండా సాధ్యం కాదు కదా అలాంటప్పుడు login page లో ముందు check box లో వుండే టిక్  మార్క్ ని తిసివేయల్లి.ఆలా కాకుండా వదిలేస్తే username and password లు అలాగే వుండి పోతై దాంతో మీ ఎకౌంటు ని వేరే వారు వాడుకునే ప్రమాదం వుంది.కింద ఇమేజ్ ని చుస్తే తెలుస్తుంది.ఇమేజ్ లో సర్కిల్ ని గమనించండి

ఇప్పుడు టిక్ మార్క్ తీసిన తరవాతే login అవ్వటం వల్ల మీ యొక్క username and password లు అక్కడ store అవ్వకుండా వుంటై. ఇదే విదానం google signin , twitter signin మొదలైన వాటిల్లో కూడా వుంది ఇదే పద్దతిని అనుసరించి చెయ్యాలి.కింది మరొక image ని చుడండి.

0 comments:

Post a Comment