Friday, August 26, 2016

c,c++ ప్రోగ్రామ్స్ తయారు చేయటానికి కోడ్ బ్లాక్స్ IDEని ఎలా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ ఎలా చెయ్యాలో చూడండి.



పై వీడియోని నేరుగా youtube లో చూడాలి అనుకుంటే http://goo.gl/VmD2f0 లింక్ క్లిక్ చేసి కూడా చూడవచ్చు .
ఇక వీడియోని చుసిన మీకు కృతజ్ఞతలు .వీడియో నచ్చినట్లు ఐతే ఇతరలకు షేర్ చెయ్యగలరు .
మా facebook page ని like చెయ్యటం ద్వారా మరింత సమాచారం పొందవచ్చు .