Wednesday, September 24, 2014

మీరు ఆధార్ కార్డ్ గ్యాస్ కి లింక్ చేసుకున్నారా.......కింద చదవండి.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందటం కోసం మీ aadhar వివరాలు gas కంపెనీ తో లింక్ చేసుకున్నారా  .ఐతే మీకు నచ్చిన సమయం లో online లో ఆ వివరాలని చూడవచ్చు అనే విషయాలు మీకు తెలుసా అందుకే కింద పూర్తీ సమాచారం ఇవ్వబడుతోంది.కింది images పెద్దవిగా చూడడానికి వాటి పై click చేయండి.
ఇక్కడ కేవలం మీరు లింక్ అయ్యారో లేదో అనే విషియం మాత్రమే తెలుపుతుంది.కింద వివరాలు చుస్తే అర్ధం అవుతుంది.
  1 . మీరు hp gas వాడుతున్నట్లు ఐతే ఈ లింక్ పై click చేయండి.
                 http://dcmstransparency.hpcl.co.in/myHPGas/HPGas/CheckAadharStatus.aspx
తర్వాత కింది విధంగా తెరలో కనిపిస్తుంది.

 చూసారుగా ఇప్పుడు మీకు కావలసిన search విదానం ని ఎంచుకోవాలి
 Quick Search ఎంచుకుంటే మీరు gas ఎక్కడి నుండి తెస్తునారో లేదా ఎక్కడి నుండి వస్తోంది అంటే మీ డిస్ట్రిబ్యూటర్ కి చెందిన పేరుని ఇవ్వాలి, మీ gas నెంబర్ దానినే consumer నెంబర్ అని కూడా అంటారు ఈ రెండు వివరాలు పూర్తీ చేసి కింద proceed పై click చేయాలి.

                                                         ( లేదా )
Normal Search ఎంచుకుంటే నాలుగు వివరాలు నింపాలి మొదటది state
ఉదా కి :ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు. ఇలా ఏది ఐతే మీ రాష్ట్రమో అది ఎంచుకోవాలి,రెండోవాది మీ జిల్లా ఏంటో ఎంచుకోవాలి,మూడోది మీకు ఏ డిస్ట్రిబ్యూటర్ నుండి gas తీసుకుంటూనారో దాని పేరుని ఎంచుకోవాలి ,నాలుగోది మీ gas నెంబర్ ఇవ్వాలి చివరిగా proceed పై click చేయాలి.
                                                        ( లేదా )
Search ఎంచుకుంటే కేవలం ఎవరి ఆధార్ నెంబర్ ఐతే gas డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చారో ఆ నెంబర్ టైపు చేసి proceed click చేస్తే సరిపోతుంది.
                              మూడు విదాలలో ఎదో ఒకటి ఎంచుకుని వివరాలు పూర్తీ చేసి proceed పై click చేస్తే కింది తేరా వస్తుంది.అందులో gas తో ఆధార్ card లింక్ అవ్విన వారు మాత్రమే చూడడానికి అవుతుంది.
2 . మీరు bharat gas వాడుతున్నట్లు ఐతే ఈ కింది లింక్ పై click చేయండి.
                 http://www.ebharatgas.com/ebgas/faces/CC_include/ConsumerAadhaarStatus.jsp
లింక్ పై click చేసిన వెంటనే కింది విదంగా తెర వస్తుంది.

  పై తేరాలో రెండు box లుని గమనించారు కదా అలాగే బాణం గుర్తులుని గమనించండి అంటే అక్కడే మీ వివరాలు ఇవ్వాలి తరవాత proceed పై click చేస్తే మరొక తెర వస్తుంది.అందులో మీ వివరాలు gas డిస్ట్రిబ్యూటర్ వారు పెట్టారో లేదో తెలుస్తుంది అక్కడ మీ వివరాలు లేక పోతే ఇంకా gas కి చెందిన లింక్ అవ్వలేనట్లే ఐతే కొందరికి ఈ లింక్ లేకపోయినా gas సబ్సిడీ రావచ్చు అది మీరు ఏ bank కి చెందిన వివరాలు ఇచ్చారో ఆ bank కి వెళ్లి తెలుసుకోవచ్చు.పై తేర లో కేవలం ఎదో ఒక బాక్స్ ని మాత్రమే ఎంచుకొని వివరాలు నింపి proceed పై click చేయాలి.
మొదటి box లో మీరు gas డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చిన land /mobile phone number అలాగే ఆధార్ number ఇవ్వలిసి వుంటుంది.(లేదా)రెండో box ఎంచుకుంటే ఇక్కడ నాలుగు వివరాలు ఇవ్వాలి  ఆవి మీ state(రాష్ట్రం),district(జిల్లా),డిస్ట్రిబ్యూటర్ ,గ్యాస్ నెంబర్ (consumer number) ఇలా నాలుగు proceed పై click చేయాలి . 

3 . మీరు indiane gas వాడుతున్నట్లు ఐతే ఈ కింది లింక్ పై click చేయండి.
                 http://spandan.indianoil.co.in/transparency/aadhaarcheck.php
లింక్ పై click చేసిన వెంటనే కింది విదంగా తెర వస్తుంది.
 
పై తెర గమనించారు కదా ఇక్కడ రెండు వేరు box లు లో normal search or quick search ఇవ్వటం జరిగింది .
Normal search ఎంచుకుంటే అందులో 5 లేదా 4 వివరాలు ఇచ్చి అంటే state,district,distributor name,consumer no.(gas number) ,aadhaar no. తర్వాత proceed పై click చేయాలి.ఇలా వద్దు అనుకుంటే పక్కనే వున్నా box ని ఎంచుకోవచ్చు ఐతే ఎదో ఒకదానినే(box) ఎంచుకోవాలి.
                                                          ( లేదా ) 
  Quick search ఎంచుకుంటే 2 లేదా 3 వివరాలు ఇచ్చి అంటే distributor name,consumer no.(gas number),aadhaar number, తర్వాత proceed పై click చేయాలి .ఇలా చేస్తే తరవాత మరొక తెర వస్తుంది అందులో మీ వివరాలు gas డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తే తప్పకుండ వుంటై ఒకవేళ లేక పొతే మీ దగ్గర లో వుండే ఆఫీస్ లో సంప్రదించండి.
            ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే .మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వార తెలియచేయవచ్చు .

0 comments:

Post a Comment