హాయ్ ఫ్రెండ్స్ ,
మీ స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఆప్షన్ వుండి కూడా బ్రౌసింగ్ ,డౌన్లోడ్ వంటివి అవ్వటం లేక బాధ పడుతున్నారా . ఐతే airtel gprs సెట్టింగ్స్ మీ ఫోన్ లో పెట్టలిసిందే అప్పుడే కనెక్షన్ పని చేసి ఇంటర్నెట్ చెయ్యటానికి అవ్వుతుంది.దాంతో మీరు ఎక్కడికి వెళ్ళిన ఇంటర్నెట్ చేసుకోవచ్చు .ఐతే ఈ సెట్టింగ్స్ కోసం కస్టమర్ కేర్ కే చెయ్యనా అవసరం లేదు సొంతంగా మిరే చేసుకోవచ్చు .దానికి మీరు ఇంట్లో సిస్టం కి ఇంటర్నెట్ సదుపాయం వున్నా లేదా కేఫ్ లో నైన ఈ సెట్టింగ్స్ ని పొందవచ్చు. ఈ ప్రాసెస్ పూర్తీ గా చేయలి అంటే ఇంటర్నెట్ బాలన్స్ వేయించాలి లేక పోతే talktime లో money కట్ అవుతుంది.gprs కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి
అప్పుడు కింది విదంగా తేరా వస్తుంది.అందులో మీ హ్యాండ్ సెట్ కి చెందిన phone నెంబర్ ని,అలాగే కిందన వుండే కోడ్ ని పై బాక్స్ లో టైపు చేసి submit పై click చేసిన కొంత సేపటికి మీరు ఇచ్చిన ph.నెంబర్ కి message వస్తుంది.దానిని ఓపెన్ చేసి install పై click చేస్తే సరిపోతుంది.ఇది పుర్తియన తర్వాత phone లో వుండే బ్రౌజరు ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్ లో నచ్చిన url ని టైపు చేసి go పై click చేయండి.
పై ఇమేజ్ లో గుర్తులను గమనించగలరు.
ఈ పోస్ట్ చదివన మీకు ధన్యవాదాలు అలాగే ఏమైనా సందేహాలు వున్నా ,సలహాలు ఇవ్వదలచిన కామెంట్స్ ద్వార తెలియచేయగలరు.ఇది నచ్చితే మీకు కావాల్సిన వారికీ పంపించండి.
0 comments:
Post a Comment