Sunday, September 14, 2014

మీ RECYCLE bin ప్రతిసారి క్లీన్ చేయలేక పోతున్నార.అందుకు మీకోసం tip and trick .

ప్రతిసారి files,folders,ఇంకా మొదలైన data delete చేయటం దాంతో recycle bin నిండి పోవటం.తర్వాత recycle bin పై right click చేసి అక్కడ వున్నా empty recycle bin option ఎంచుకుని అక్కడ నుండి సమాచారం మీరు permanent delete చేసి చేసి అలసిపోయి వుంటారు కదా దానికి కొని tricks వున్నాయి అవి పాటిస్తే సరిపోతుంది.
                         ఐతే ముందుగా delete , permanent delete మధ్య తేడ చూద్దాం.
Delete files , folders ,నే కాకా వాటిలో వుండే dataని select చేసి key board మిద వుండే delete press చేస్తే అక్కడి నుండి data recycle bin లోకి వెళ్తుంది . మళ్లి data తిరిగి పొందుకునే విలు వుంటుంది.అది ఎలా అంటే recycle bin open చేసి delete చేసిన file లేదా folder మొదలైనవి అక్కడ వుంటై వాటి పై right click > restore select చేస్తే ఎక్కడి నుండి delete చేసారో మరల అక్కడికే file వస్తుంది .ఇక్కడ restore చేయడానికి ఒకొక్క ఫైల్ ఎంచుకోవచ్చు లేదా అన్ని select చేసి restore select చేయవచ్చు.
                              permanent delete ని recycle bin నుండి కూడా చేయలంటే దానికి మీరు చేయాల్సింది అల్లా recycle >select file>right click > option delete చేస్తే permanent delete అవ్తుంది.గమనించాల్సింది ఏమిటంటే ఒక్కసారి permanent delete చేస్తే ఆ ఫైల్ లేదా folderని తిరిగి పొందలేరు.
                              permanent delete చేయడానికి మరోపద్ధతి వుంది అదేkeyboard shortcut వాడి కూడా చేయవచ్చు .అదే shift + delete ,ఏదైనా file or folder పూర్తీగా delete చేయాలంటే select folder >press shift and delete buttons>message box>select yes.అప్పుడు select చేసిన folderని permanent గా delete చేయవచ్చు .ఇంకా అర్ధం కావాలంటే కింద images ని చుడండి.steps wiseగానే ఇవ్వటం జరిగంది.
delete steps :

1)  
select file >press delete

2)
now press yes for delete or no for not delete





3)
deleted file in recycle bin
permanent delete steps :

1) 
select file > press delete button from keyboard

2)
now diplay the above screen at press YES for permanent delete otherwise press NO option on the screen

3)
now see empty recycle bin








0 comments:

Post a Comment