హాయ్ ఫ్రెండ్స్ ,
రష్యా కి చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ యోటఫోన్ కొత్త మోడల్ ని ఇండియా లో కూడా అమ్మకానికి పెడుతోంది అనే విషయం ఇంకా తెలియాల్సి వుంది. ఐతే కంపెనీ తన ప్రస్తాన్నని గత 2013లో ప్రారంబించటం విశేషం.దినిని flipkart మిగతా కంపెనీ ఫోన్ లు అయిన motorola ,xiaomi ,asus,spice వంటి తరహా లోనే exclusive గా అందిస్తుంది అని సమాచారం.
ఐతే కంపెనీ అదికరంకంగా కూడా ఎటువంటి సమాచారాన్ని flipkart ద్వారా అందిస్తునట్లు కానీ విడుదల తేదీ కానీ ప్రకటించలేదు.ఈ మోడల్ డ్యూయల్-స్క్రీన్ కలిగి ఉండబోతోంది అని మరొక సమాచారం.
ఈ మోడల్ ని ప్రస్తుతం యోటఫోన్ 2014 గా పిలవటం జరుగుతోంది.
అలాగే దీంట్లో కొత్త రకంగా ఇంకా మంచిగా పనిచేసే హార్డువేర్ మరియు సాఫ్ట్వేర్ లు వాడినట్లు సమాచరం.ఇంకా ఇందులో e-ink డిస్ప్లే వాడటం ద్వార పూర్తీ క్వాలిటీ టచ్ అనుబవం కలుగుతుంది.ఇక యోటఫోన్ గత మోడల్ ని యూరోప్ లో విడుదల చేసింది.ఇక 2015కల్ల గ్లోబల్ గా విస్తరించాలి అని బావిస్తోంది.
ప్రస్తుతం ఈ యోటఫోన్ 2014 గా వున్నా ఈ మోడల్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 800 ప్రాసెసర్ మరియు 4.7-ఇంచ్ e-ink డిస్ప్లే తో వస్తోంది.
ఈ మోడల్ కి సంబందించిన మర్రిన్ని ప్రత్యేకతలను కింద చూడగలరు.ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.
యోటఫోన్ 2014 కి చెందిన ప్రత్యేకతలు/ముఖ్య లక్షణాలు :
display : 5-inch AMOLED ;
processor : 2.3GHz quad-core snapdragon 800 ;
GPU : Adreno 330 ;
RAM : 2GB ;
internal memory : 32GB ;
rear camera : 8MP(with LED flash) ;
front camera : 2MP ;
weight : 140 grams ;
sim support : nano sim ;
battery : 2550 mAh ;
4G, GPS, USB, bluetooth, wi-fi : YES .
ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు .ఇచ్చట ఏమైనా పదాలు తప్పులు వున్నా,సందేహాలు వున్నా కామెంట్స్ ద్వార తెలియపరచగలరు.మీకు కావలసిన వారికీ కూడా షేర్ చేయండి అప్పుడు వారు కూడా కొత్త విషియలు నేర్చుకుంటారు కదా ఎం అంటారు.
Tags : #yotaphone| #smartphone| #Quad-core| #Amoled| #flipkart
0 comments:
Post a Comment