ప్రపంచం లో వున్నా కంప్యూటర్ లలో ఎక్కువగా వాడె ఆపరేటింగ్ సిస్టం ఏది అంటే టక్కున చెప్పేది విండోస్ అని దినిని మైక్రోసాఫ్ట్ ఉత్పాత్తి చెయ్యటం జరుగుతోంది.కొన్ని సవంత్సరాల క్రితం విండోస్ xp ని update వెర్షన్ గా వచ్చిన విండోస్ 7 ని వివిద రకలుగా మార్కెట్ లోకి తెచ్చిన మైక్రోసాఫ్ట్ అలాగే xp కి చెందిన updates ఇక బావిష్యతులో లబించవు అని సంచలన ప్రకటన చేసింది.దాంతో చాలా మంది xp వాడెవారు win7 కి మారిపోవటం జరిగింది.ఐతే ఇది వాడిన కొన్ని సవంత్సరాలకే win8ని విడుదల చేసింది మైక్రోసాఫ్ట్ ఐతే win7 updates విషయం మాత్రం ఏమి ప్రస్తావించలేదు అంటే దీనికి చెందిన అప్ డేట్ లు అందుబాటులో వుంటై అన్న మాట.
ఇక 2012 ఆగష్టు 1న ఎంతో హుందాగా win8 ని విడుదల చేసింది మైక్రోసాఫ్ట్.ఐతే ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్ ఫోన్ లు,లాప్ టాప్,టాబ్లెట్ మొదలైన వాటిలో కూడా పెట్టటం జరిగింది.విటిని అందరు బాగానే ఆదరిస్తునారు అని చెప్పావచ్చు.దీనికి తర్వాత వచ్చిన విండోస్ 8.1 కి కూడా మంచి ఆదరణ వచ్చింది.ఈ ఆపరేటింగ్ సిస్టం లో నాణ్యతా ఎక్కువ ఉండటమే కాక చుసిన వెంటనే అక్కుటుకునే గుణం కూడా వుంది దానికి కారణం వీటిలో వాడిని ప్రోగ్రామింగ్ అని చెప్పవచ్చు . win8.1 వచ్చిన తర్వాత చాలా మంది అభిమానులు తరవాతి వెర్షన్ గురుంచి google,bing,yahoo వంటి సెర్చ్ ఇంజిన్ లలో చాలా ఎక్కువగానే వెతికారు అని చెప్పవచ్చు.
ఐతే మైక్రోసాఫ్ట్ 2015లో లాంచనంగా windows 9 ని విడుదల చేద్దాం అని అనుకుంది కానీ ఈలొపె online లో దానికి చెందిన ప్రివ్యూలు బయటకి రావటం జరిగింది.దాంతో వెంటనే స్పందించిన మైక్రోసాఫ్ట్ అవి official కాదు అని ప్రకటించింది.ఇప్పటికి win8 వాడేవారి సంఖ్యా ప్రపంచ వ్యాప్తంగా 30%లోపే వుంది.ఇది ఇలా ఉండగా ప్రపంచం అంతాటని ఆశ్చర్యానికి గురి చేస్తూ win8 కి update వెర్షన్ గా windows 10 ని official లాంచ్ చేసినట్లు విండోస్ బ్లాగ్ ద్వార తెలియపరిచింది మైక్రోసాఫ్ట్. ఈ కొత్త విండోస్ 10 వెర్షన్ ని 2015 నుండి అందుబాటులోకి వస్తున్నట్లు ప్రకటించింది.ఈ ఆపరేటింగ్ వెర్షన్ అద్భుతంగా నిలుస్తుంది అని os హెడ్ టెర్రి మైర్సన్ తెలిపారు.అలాగే ఇందులో చాలా ఫీచర్స్ అక్కటుకునే విదంగా ఉంటాయి అని తెలిపారు.
కింద విండోస్ 10కి చెందిన కొన్ని ఇమేజ్ లను చుడండి.
కింద విండోస్ 10కి చెందిన వీడియోని చూడవచ్చు.
ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు.ఇది మీకు తెలిసిన వారికీ కూడా షేర్ చెయ్యవచ్చు.ఇక్కడ ఏమైనా తప్పులు వుంటే కామెంట్స్ ద్వార తెలిపరచండి.
0 comments:
Post a Comment