హాయ్ ఫ్రెండ్స్ ,
కీబోర్డ్ apps లో కొత్తగా మరొకటి వచ్చి చేరింది దాని పేరే మినూమ్.ఈ అప్ గూగుల్ ప్లే ,ఆపిల్ స్టోర్ మొదలైన వాటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు .ఐతే గూగుల్ ప్లే నుండి ఫ్రీ గా డౌన్లోడ్ చేయాలి అంటే ఈ పదం పై క్లిక్ చేయండి.#minuum android app మరియు iphone users ఐతే ప్రీమియం లో లబిస్తోంది కనుక కావాలంటే ఈ పదం పై క్లిక్ చేయండి #minuum ios app .
ఈ app ని ఉపయోగించి మీరు చాలా వేగంగా టైపు చేయవచ్చు అలగే ఇది స్క్రీన్ కి తగ్గినట్లు దాని అంతటా అదే సర్దుకుంటుంది లేదా చేతులతో ఒకసారి సెట్ చేసిన సరిపోతుంది. ఈ కీబోర్డ్ fat గా వుండే ఫింగర్స్ వారికీ కూడా టైపింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తోంది.ఇది అక్టోబర్ 7 న విడుదల చేయటం జరిగింది.విడుదలైన 3 రోజులోనే 11,683 మంది డౌన్లోడ్ చేసుకున్నారు .ఐతే డౌన్లోడ్ లు తక్కువగా ఉండటానికి కారణం ఇది ప్రీమియం లో అందిస్తూ వుండటం .ఆండ్రాయిడ్ వాడేవారికి 30 రోజులు ట్రయల్ వెర్షన్ అందిస్తోంది.తర్వాత 50 నుంచి 100 రూపాయిలు చేలించాలి.ఈ app ios 8 లో మరియు స్మార్ట్ వాచ్ లో కూడా టైపింగ్ కి ఎంతో చక్కగా ఉన్నది.
ఈ కీబోర్డ్ కి చెందిన థీమ్స్ ని కూడా అందివటం జరుగుతోంది ఐతే కేవలం ios users కి మాత్రమే.
అలాగే ఈ కీబోర్డ్ 10 బాషల్లో అందుబాటులో వుంది.ఈ కీబోర్డ్ app ని ఇప్పటివరకు వచ్చిన వాటికీ బిన్నంగా తాయారు చేయటం విశేషం .ఇక చదివే కన్నా కింద ఇచ్చే ఇమేజ్ లను ,వీడియో లను చుస్తే మికే అర్ధం అవుతుంది.
ఇచ్చట ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసమే.ఈ minuum app యొక్క ప్రత్యకతలను ఇమేజ్ ల ద్వార చూసి తెలుసుకోండి.
మినూమ్ అప్ వీడియో :
మినూమ్ అప్ చెందిన ముఖ్యమైన ఇమేజ్ లు
ఈ పోస్ట్ చదివినా మీకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ ని మీకు కావలసిన వారికీ షేర్ చెయ్యవచ్చు.ఈ పోస్ట్ లో తప్పులు ఉన్న,సందేహాలు వున్నా కామెంట్స్ ద్వారా తెలియచేయవచ్చు.
Tags :
#minuum app|
#keyboard apps|
#smartphone apps
ఈ పోస్ట్ చదివినా మీకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ ని మీకు కావలసిన వారికీ షేర్ చెయ్యవచ్చు.ఈ పోస్ట్ లో తప్పులు ఉన్న,సందేహాలు వున్నా కామెంట్స్ ద్వారా తెలియచేయవచ్చు.
0 comments:
Post a Comment