windows firewall|windows firewall settings|firewall setting
హాయ్ ఫ్రెండ్స్ ,
ఈ రోజు మనం విండోస్ ఫైర్ వాల్ సెట్టింగ్ ను ఎలా చేయాలో చూద్దాం.ఐతే ముందు ఈ windows firewall గురుంచి క్లుప్తంగా తెలుసుకుందాం. విండోస్ ఫైర్వాల్ :
ఇది మీ సిస్టం ని ఎప్పుడు రక్షణగా ఉంచుతుంది.అంటే బగ్స్ నుండి కాపాడుతుంది అన్న మాట .అలాగే మీ సిస్టం లో antivirus ఇంస్టాల్ చేసినట్లు ఐతే అది తప్పకుండా దీనికి లింక్ చేయబడుతుంది .అంటే మీ సిస్టంలో వుండే ఫైర్ వాల్ వైరస్ లను అడ్డుకుంటింది .అసలు ఇది మొదట ఇంటర్నెట్ కనెక్షన్ ఫైర్వాల్ గా పిలవబడేది.దిని మొదట విండోస్ xp లో మైక్రోసాఫ్ట్ పెట్టటం జరిగింది తరవాత మిగతా వెర్షన్ లో కూడా జత చేసారు.
ప్రస్తుతం విండోస్ 7 ని ఎక్కువ గా వాడుతునారు కనుక కింద ఇచ్చిన విండోస్ ఫైర్ వాల్ సెట్టింగ్ సమాచారాన్ని వారు గమనించగలరు.ఐతే ఇంకా ఈ ఫైర్వాల్ గురుంచి చదవాలంటే ఈ #firewall పదం పై క్లిక్ చేయండి. కింద ఇమేజ్ లను పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఫ్రెండ్స్ .
1)మీ సిస్టం ని ఆన్ చేసిన తర్వాత డెస్క్టాపు పై వున్నా స్టార్ట్ మెనూ లోకి వెళ్లి 'windows' అని టైపు చేయండి.టైపు చేసారు కదా ఇప్పుడు అందులో వచ్చిన లిస్టు లో 'windows firewall' ని క్లిక్ చేయండి అప్పుడు మరొక స్క్రీన్ వస్తుంది .వాటిని కింద ఇమేజ్ లు చుస్తే అర్ధం అవుతుంది.ఇక ఇమేజ్ లో గుర్తులూని అనుసరించండి.
2)పై ఇమేజ్ రెండోది చూసారు కదా బాణం గుర్తులను గమనించారా ఒక దగ్గర connected దానికింద ఉన్నదాంట్లో not connected అని వుంది అంటే మీకు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ వుంటే connected పెట్టి on లో ఉంచాలి అలాగే కింద not connected కూడా connected లో పెట్టవచ్చు ఐతే దానికి కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి వుంటుంది .పై ఇమేజ్ home మరియు public networks అనేవి ఎప్పుడు green లో వుంటే మీ సిస్టం ఎప్పుడు రక్షణలో ఉన్నట్లే.అంటే మీ అనుమతి లేకుండా ఏది కూడా firewall కి లింక్ అవ్వదు అన్నమాట.
3)ఈ firewall ని manualగా turn on ,turn off కూడా చేయవచ్చు .ఐతే ఎప్పుడు turn on లో ఉంచాలని మర్చిపోవదు ఎందుకంటే ఇది hackers and softwareల ద్వార వచ్చే వైరస్ లనుండి కాపాడుతుంది.ఇక కింద వరుస ఇమేజ్ లు చుస్తే మికే అర్ధం అవుతుంది.
పై ఇమేజ్ చూసారా అందులో change notification setting లేదా turn windows firewall on or off దేనిపైన క్లిక్ చేసినా కింది విధంగా తరవాత వస్తుంది.అందులో సెట్టింగ్స్ ని కింది ఇమేజ్ లో చూపినట్లు పెట్టండి అంతే సరిపోతుంది.
4)పై ఇమేజ్ చూపిన విధంగా పెట్టారు కదా ఇప్పుడు కింద వున్నా 'ok' పై క్లిక్ చేయండి అప్పుడు పై నుంచి రెండో ఇమేజ్ లో చూపిన విధంగా వస్తుంది.
ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.ఈ పోస్టులో తప్పులున్నా,సందేహాలు వున్నా కామెంట్ ద్వార తెలియచేయవచ్చు.ఇక ఈ పోస్ట్ ని మీకు తెలిసినా వారికీ షేర్ చెయ్యగలరు.
0 comments:
Post a Comment