Tuesday, October 7, 2014

flipkart లో అందుబాటులో ఉన్న asus zenfone 5

asus zenfone5 review

హాయ్ ఫ్రెండ్స్,
                             ఈ ఏడాది asus నుండి స్మార్ట్ ఫోన్ మోడల్ లో వచ్చినదే zenfone5.ఈ మోడల్ లో కొన్ని కలర్స్ ఇండియా మార్కెట్ లోకి తేవటం జరిగింది.ఐతే వీటిని flipkart ద్వార అమ్మకాలు చేయబడుతోంది.ఇక లబించే రంగులు వైట్,బ్లాక్,పింక్,గోల్డ్ .అలాగే వీటిని మెమరీ ఆదారంగా ధరలని విభజించారు.అందులో బాగంగా ఈ స్మార్ట్ ఫోన్స్ ని 8GB , 16GB గా నిర్ణయించారు.దీనికి గొరిల్లా గ్లాస్ వాడటం జరిగింది.అంతే కాక టచ్ స్క్రీన్ కూడా ఎంతో నూతనం మైనది ఏర్పాటు చేసారు.అలాగే దీనిని కొనుగులు చేసిన వారికీ ఫ్లిప్ కవర్ లు అందివ్వటం జరుగుతుంది అవి ఫోన్ కి అమ్మర్చిన తర్వాత కాల్స్ వచ్చినపుడు వాటిని తెరవకుండా మాట్లాడుకోవచ్చు.

                                                  ఇక ఈ ఫోన్ వెనుకా బాగానికి సిరమిక్ తో కూడిన మెటల్ తో అందంగా ఉండేటట్లు డిజైన్ చేయటం తో పాటు వాటిని మార్చుకునే సదుపాయం కూడా వుంది.ఈ మోడల్ కి వెనుకా అమ్మర్చే ఈ మూతలు బాగునై అని చెప్పవచ్చు.వీటినే zen case అని పిలవటం జరుగుతోంది.                    ఇందులో ఇంటెల్ ప్రాసెసర్ వాడటం వలన చాలా రకాల పనులు ఒకేసారి చెయ్యటనికి వీలుగా ఉంటుంది.
                                       ఈ మోడల్ లో వున్నా స్క్రీన్ ని ఒక్క ఫింగర్స్ తోనే కాక చేతికి గ్లౌజులు ధరించి కూడా టచ్ పనిచేస్తువుండటం విశేషం.అందరు కోరుకునే ఇంటర్నెట్ స్పీడ్ ని 42 mbps hspa+ వుండటం వల్ల డౌన్లోడ్ లు ,వీడియోలు మొదలైనవాటికి అడ్డంకులు లేవు అని చెప్పవచ్చు.
                                                చివరిగా ధరల విషియానికి వస్తే ఈ మోడల్ 8GB 10,000రూపై ల లోపు,16GB 13,000రూపై లోపు కంపెనీ flipkart ద్వారా అందిస్తోంది.zenfone 5 వీడియో ని కింద చూడగలరు.ఇక ఇచ్చట ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసమే.ఐతే ఈ మోడల్ ధరలు మార్కెట్ బట్టి మారవచ్చు కనుక గమనించి కొనుగోలు చేయండి.

 ఈ మోడల్ యొక్క ధరల్లో మార్పుని తెలుసుకోవాలంటే పైన flipkart పై క్లిక్ చేయండి.కింద ఇమేజ్ లో ఈ మోడల్ కి చెందిన ప్రత్యేకతలను గమనించండి.
today price,latest smartphones,flipkart,online shopping,tricks,tips,reviews,gadgets,price,how to,free download,video,audio,first-look,introducing,teaser,trailor,asus,


tags : #zenfone 5| #flipkart| #smartphone

0 comments:

Post a Comment