Monday, November 18, 2019

విండోస్ లో కూడా ఏమోజీ వచ్చాయి అని తెలియకపోతే ఇది చదవండి.

హాయి ఫ్రెండ్స్, మీరు చదివింది కరెక్ట్ నే విండోస్ 10 కొత్త వెర్షన్ అప్డేట్ అవ్వటం ద్వారా మీ యొక్క ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేసిన, డిజైన్ చేసిన సమయాలో లేదు అంటే చాటింగ్ చేసే సమయాలో ఆండ్రాయిడ్ లో ఎలా  అయితే ఏమోజీ (emoji)లను వాడతారో అలాగే డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ లో ఈ యొక్క కొత్త విండోస్ వెర్షన్ కి మారటం ద్వార ఏమోజీ లను ఇక నుండి పెట్టవచ్చు.

ఇక మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో యూజర్లు  ఏమోజీ లను వాడటం కోసం ప్రత్యేకంగా ఒక షార్ట్ కట్ ని కూడా తేవటం జరిగింది ఇక షార్ట్ కట్ కి ఏంటి అంటే కీబోర్డు పై ఉండే విండోస్ సింబల్ మరియు డాట్ కలిపి ప్రెస్ చేయటం ద్వారా మీ యొక్క డివైస్ స్క్రీన్ పై ఏమోజీ లతో కూడిన బాక్స్ వస్తుంది. అందులో రకరకాల కేటగిరి లతో కూడిన ఏమోజీ ఉంటాయి మీకు ఎక్కడ ఏ ఏమోజీ కావాలో ఎంపిక చేసి వాడటమే.

ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

0 comments:

Post a Comment