నమస్తే, ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయటం కోసం ఫ్రంట్ ఎండ్ మరియు బ్యాక్ ఎండ్ లో పని చేయాల్సి ఉంటుంది అంటువంటి వాటి కోసం ఉన్నది వర్డ్ ప్రెస్ అందులో ఈ యొక్క డివి పేజీ బిల్డర్ ని ఇన్స్టాల్ చేసి వెబ్సైట్ ఏ రకమైన మోడల్ అయిన డిజైన్ చేసి సింపుల్ గా మరియు యూజర్ ఫ్రెండ్లీ గా చేయవచ్చు. ఇక వెబ్సైట్ ని ఆకట్టుకునే విదంగా చేయటానికి ఉన్న ఈ యొక్క వర్డ్ ప్రెస్ ప్లగిన్ ని ఎలిగాంట్ థీమ్స్ అందిస్తోంది. ఈ ప్లగిన్ ఉపయోగించి వెబ్సైట్ లేదా బ్లాగ్ చాలా అందంగా చేయవచ్చు. ఇక ఈ ప్లగిన్ లైసెన్స్ రెండు రకాలు ఒకటి ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది మరొకటి ఒకసారి కొంటె లైఫ్ టైం సపోర్ట్ మరియు ఫీచర్స్ అలాగే అప్డేట్ లు ఈ కంపెనీ అందివ్వటం జరుగుతుంది. ఇక ఈ ప్లగిన్ ని ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 600k+ వెబ్సైట్ లు కి ఉపయోగించటం జరుగుతుంది. ఈ ప్లగిన్ ఎంత ఫ్రెండ్లీ అంటే చాలా సింపుల్ గా ఎటువంటి కోడింగ్ తో పని లేకుండా డిజైన్ మరియు కంటెంట్ పెట్టుకోవచ్చు.
ఈ ప్లగిన్ ఫ్రీలాన్సర్స్, బిజినెస్ మరియు ఇతర అందరికి ఉపయోగించే అందుకు వీలుగా ఉంటుంది. ఇక బ్లాక్ ఫ్రైడే సందర్భంగా ప్లగిన్ పై అద్భుతమైన ఆఫర్ ఇవ్వటం జరుగుతుంది సాధారణ సమయంలో ఈ ప్లగిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ సమాచారం అవగహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది.
ఇంకా పూర్తి వివరాలు మరియు ఆఫర్ కోసం కింద క్లిక్ చేయండి.
ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.
0 comments:
Post a Comment