Wednesday, November 20, 2019

ఆండ్రాయిడ్ యాప్స్ బీటా వెర్షన్ వద్దు అనుకుంటే ఇలా చేయండి.



నమస్తే, మీ స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ యాప్స్ కి సంబంధించి బీటా వెర్షన్ లను ఏదైనా సమయంలో ఆక్టివేట్ చేసి ఆ తరువాత బీటా వెర్షన్ వద్దు అనుకుంటే ఏమి చేయాలో తెలియకపోతే ఇది చదవండి.అవును అండి బీటా వెర్షన్ నిజానికి ఫీచర్ పూర్తి స్థాయి లో ఆ యొక్క యాప్స్ ఎలా పని చేస్తున్నాయి అని ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుసుకొని డెవలపర్స్ పూర్తి స్థాయి వెర్షన్ లో ఇవ్వటం జరుగుతుంది.
ఇక అసలు విషయాన్ని వస్తే బీటా వెర్షన్ ని ఎలా తొలగించాలో చూడండి.
1.ముందుగా మీ ఫోన్ లో ఉండే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
2.సెర్చ్ బాక్స్ పక్కన మెనూ ఐకాన్ పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు వచ్చే మెనూ లో settings పై క్లిక్ చేయండి.
4.ఇప్పుడు వచ్చే పేజీ లో "google play prefrences" అని ఉంటుంది దాని పై క్లిక్ చేయండి.
5.ఇపుడు అందులో "leave beta programs" పై క్లిక్ చేయండి.
6.ఒక మెస్సేజ్ బాక్స్ వస్తుంది అందులో ok పై క్లిక్ చేయండి  అంతే ఇక మీ యాప్స్ కి చెందిన బీటా ప్రోగ్రామ్స్ తొలగించా బడతాయి.



ఈ టాపిక్ నచ్చితే షేర్ మరియు కామెంట్ చేయండి.

0 comments:

Post a Comment