
నమస్తే, xiaomi రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ను విడుదల చేయటం జరిగింది. ఇక ఈ మోడల్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ను ఫోన్ లాక్ మరియు unlock చేయటం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే ఈ మోడల్ స్మార్ట్ ఫో న్ 3 రోంగుల్లో 🥳 మరియు 3 వేరియంట్ లో తీసుకురావటం జరిగింది. అందులో ముందుగా నోట్ 9 ప్రో...