నమస్తే, paytm బిజినెస్ యాప్ వాడుతున్న వినియోగదారుల కోసం పేటియం ఒక కొత్త ఆప్షన్ తమ యూజర్ల కోసం జత చేసింది. ఈ ఫీచర్ ని నోటిఫికేషన్ లో జత చేసింది ఆ నోటిఫికేషనే వాయిస్. ఈ వాయిస్ నోటిఫికేషన్ సహకారంతో ప్రతిసారి యాప్ లోకి వచ్చి పేమెంట్ అయ్యిందో లేదో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ కొత్త అప్డేట్ లో వచ్చింది అలాగే ఇది డీజేబుల్ చేసి ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి సారి తమకు కస్టమర్ ప్రతి పేమెంట్ అయ్యిందో లేదో యాప్ ఓపెన్ చేసి నోటిఫికేషన్లు కి వెళ్లి చూసుకునే సరికి టైం అనేది తీసుకుంటుంది ఇక ఈ ఫీచర్ on చేసుకుంటే పేమెంట్ అయిన వెంటనే వాయిస్ అనేది బయటకి చెప్తుంది transaction successful అనో అవ్వకపోతే fail అని ఇలా వాయిస్ కమాండ్స్ అనేవి వస్తాయి దాంతో పేమెంట్ అయ్యిందో లేదో తెలుస్తుంది. ఈ ఫీచర్ లేటెస్ట్ అప్డేట్ లో రావటం జరిగింది.ఈ యాప్ వాడుతున్నట్లు ఐతే ప్లే స్టోర్ అప్డేట్ అనేది వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.
Smartphones
Translate
Total Views :
Blog Archive
-
▼
2020
(20)
-
▼
February
(10)
- నచ్చిన వెబ్సైట్ ని ఇలా సెట్ చేసుకోండి
- ఎమోజీ కిచెన్ అనే కాన్సెప్ట్ తో gboard కీబోర్డ్
- ఫిబ్రవరి 25న మెగా మాన్స్టర్ లాంచ్
- మీ లాప్టాప్/మొబైల్/డెస్క్టాప్ లొనే రేషన్ కార్డ్ స్...
- poco x2 స్పెషల్స్ తెలియాలి అంటే చూడాల్సిందే
- సామ్ సాంగ్ ఎమ్ 31 విడుదల అవ్వడానికి సిద్ధం అవుతోంది
- వాయిస్ నోటిఫికేషన్ విడుదల చేసిన పేటియం
- గూగుల్ మ్యాప్స్ కొత్త లుక్ అదిరింది
- ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డ్ వివరాలు చూసుకోండి
- గూగుల్ మ్యాప్స్ ఇలా ఐతే వార్నింగ్ వస్తాయి ఎలా ఆక్ట...
-
▼
February
(10)
0 comments:
Post a Comment