హాయ్ ఫ్రెండ్స్ ,నా పేరు సంతోష్.ఈ పోస్ట్ లో టెలిగ్రామ్ మెసెంజర్ అప్ కి చెందినా విశేషాలు ఇవ్వటం జరిగింది చదవగలరు.ఈ అప్ ని ప్రస్తుతం పదిలక్షలకు పైగా డౌన్లోడ్లు చేసుకున్నారు.ఈ ఇన్స్టంట్ మెసెంజర్ అప్ ని 2013లో నికోలాయి దురోవ్ మరియు పావెల్ దురోవ్ అనే ఇద్దరు అన్నదమ్ములు విడుదల చేసారు .అప్పటి నుండి మిగతా ఇన్స్టంట్ మెసెంజర్లాకు పోటిగా వెళుతోంది .ఈ అప్ కి మరెన్నో కొత్త ఫీచర్లు జత చెయ్యటం జరిగింది .ఇక దిన్ని రోజు మిలియన్ ల యూసర్లు ఆక్టివ్ లో ఉంటున్నారు అని టెలిగ్రామ్ తెలిపింది .ఈ app అన్ని ఆపరేటింగ్ సిస్టంలు అయిన ఆండ్రాయిడ్,ఐఫోన్/ఐపాడ్,విండోస్ ఫోన్,MAC OS x,windows os మొదలైన వాటి పైన పనిచేస్తుంది.
ఈ app లో మీ అకౌంట్ వివరాలు హకెర్ల కు చిక్కకుండా చాలా జాగర్తలు తో కూడిన రక్షణ వ్యవస్థను రుపందించటం జరిగింది అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మెసెంజర్ ని వాడి చాలా డివైస్ లలో అంటే ఏ os వాడుతూ ఉన్న మీ స్నేహితలతో చాట్ చేసుకోవచ్చు.అలాగే మీ మెసేజ్లు ఎవరికీ తెలియకుండా చేయటం కూడా జరుగుతుంది.ఈ app ఎప్పటికి ఉచితంగానే లబిస్తుంది అలాగే దీంట్లో ఎటువంటి ప్రకటనలు కూడా ఇవ్వటం జరగదు అని సంస్ద యజమాని తెలిపారు.ఇక ఈ app ద్వార పంపే మెసేజ్లు మిగతా app లకంటే వేగంగా చేరుతుండటం దీంట్లో మరొక ప్రత్యక అంశం గా చెప్పవచ్చు.ఒకేసారి గ్రూప్ లో 200 వందల మందితో చాట్ చెయ్యవచ్చు.అందులో బాగంగా ఎట్టువంటి డాక్యుమెంట్ లు అయిన షేర్ చేసుకోవచ్చు అంటే pdf ,3gp ,mp4 ,zip ,mp3 ,etc.అలాగే ఈ డాక్యుమెంట్ లకు సైజు అంటే memory లిమిట్ అనేది లేదు ఎంతటి డాక్యుమెంట్ ను అయిన ఫ్రెండ్స్ ,బంధువులతో పంచుకోవచ్చు.ఇక ఈ అప్ లో stickersని జత చేయటం తో మరింత కొత్తగా మారింది అని చెప్పవచ్చు.
0 comments:
Post a Comment