హాయ్ ఫ్రెండ్స్ విండోస్ 10 కోసం చూసి చూసి ఆలసిపోయారా ఐతే మీకు ఒక శుభవార్త మైక్రోసాఫ్ట్ వారు విండోస్ 10 న్ని ఎంతో గ్రాండ్ గా విడుదలచేసారు. ఇందులో మీరు పని చేస్తే స్మార్ట్ ఫోన్ వాడుతున్నామ లేక సిస్టం వాడుతున్నామ అన్నఅనుమానం కలగక మానదు ఎందుకంటే అంత చక్కగా డెవలప్ చేసారు .ఇంత వరకు మొబైల్ ఓస్ మాత్రమే వాడడం అలవాటున్న వారు దిన్ని సులభంగానే వాడేసేయ్ వచ్చు. ముఖ్యంగా విండోస్ 8,విండోస్ 8.1 వాడిన వారికీ ఇది తేలిక గానే అర్ధం అవుతుంది దిన్ని ఆపరేటింగ్ అలాగే మిగతావారికి కూడా పెద్ద కష్టంగా కూడా ఉండదు ఎందుకంటే దిన్ని ఆలా డెవలప్ చేసారు మరి.
విండోస్ 10 లో ముఖ్యంగా సెర్చ్ పద్దతిని కొత్తగా మార్చారు ఎలా అంటే దాన్ని ద్వారా మన సిస్టం ఉన్న ఫైల్స్ నే కాక ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటే అదే సెర్చ్ ఉపయోగించుకున్ని నేరుగా online లో కావాల్సిన సమాచారాన్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు దానికి కారణం ఈ సెర్చ్ కి బింగ్ సెర్చ్ ఇంజిన్ న్ని జత చెయ్యటం జరిగింది.
Windows 10
ఇంకా ఇందులో XBOX,CORTANA,MICROSOFT-EDGE వంటి వాటిని వాడటం జరిగింది దానితో పూర్తిగా విండోస్ ఆపరేటింగ్ సిస్టం కొత్తగా కనిపిస్తుంది.ఆలాగే ఇందులో స్టోర్ నుండి మీకు నచ్చే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీ స్మార్ట్ ఫోన్ లో ఎలా ఉపయోగిస్తారో అలాగే ఇక్కడ వాటిని వాడవచ్చు .
ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంన్ని ఇంస్టాల్ చేసుకున్న వెంటనే మీకు smartphone అనుభుతి కలుగుతుంది.
మీకు విండోస్ 10 కావాలంటే ముందుగ రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది కావున కింది ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యండి.
0 comments:
Post a Comment