Friday, August 21, 2015

గూగుల్ ఇటివలే చేసిన మార్పుని గమనించండి.

Google సెర్చ్ ఇంజిన్ ఎక్కువగా వాడెవారు వాడని వారు బహుశా ఇది గమనించారో లేదో .ఈ మధ్య google వారు చిన్న మార్పుని చేసారు .అది ఏంటో ఇప్పటికే మీకు పై ఇమేజ్ లో తెలిసే ఉంటుంది.అదే నండి google తమ ఫిల్టర్ లింక్స్ కి చెంది కలర్ ని మార్చటం జరిగింది.పై ఇమేజ్ మొదట చూపినా విధంగా ఎరుపు రంగులో ఉండేవి ఫిల్టర్ లింక్స్ తరవాత google ఆ ఫిల్టర్ లింక్స్ ని  బ్లూ కలర్ లోకి మార్చటం జరిగింది. 

Related Posts:

0 comments:

Post a Comment