Saturday, February 22, 2020

నచ్చిన వెబ్సైట్ ని ఇలా సెట్ చేసుకోండి

నమస్తే, కొన్ని సార్లు ఒకే వెబ్సైట్ పదే పదే ఓపెన్ చేయల్సిన అవసరం ఉంటుంది దానికోసం సెర్చ్ లో  టైప్ చేసి ఎంటర్/గో ఇస్తే కానీ వెబ్సైట్ లోకి వెళ్లలెం కదా మరి అటువంటి వెబ్సైట్ లేదా కొన్ని నచ్చిన వెబ్సైట్ లను విండోస్ 10 లో  డెస్క్టాప్/స్టార్ట్ మెనూ పై వెబ్సైట్ లను త్వరగా ఓపెన్ చేసుకునే...

Thursday, February 20, 2020

ఎమోజీ కిచెన్ అనే కాన్సెప్ట్ తో gboard కీబోర్డ్

నమస్తే, గూగుల్ gboard కీబోర్డ్ యాప్ బీటా వెర్షన్ లో ఎమోజీ కిచెన్ అనే కాన్సెప్ట్ తో ఎమోజీ లను కొత్త గా తీసుకొని రావటం జరిగింది. ఐతే ఈ ఎమోజీ కిచెన్ అనేది ప్రస్తుతానికి బీటా వెర్షన్ లో ఆండ్రాయిడ్ యూజర్లల కోసం అందుబాటులో ఫిబ్రవరి 12 అప్డేట్ లో రావటం జరిగింది. ఇక ఈ ఫీచర్ పూర్తి వెర్షన్ లో రావటానికి...

Tuesday, February 18, 2020

ఫిబ్రవరి 25న మెగా మాన్స్టర్ లాంచ్

నమస్తే, సామ్ సాంగ్ గెలాక్సీ m సిరీస్ లో కొత్త స్మార్ట్ ఫోన్ #GalaxyM31 అనే మోడల్ రావటం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ ని samsung ఫిబ్రవరి 25న 1pm కి ఆన్లైన్ లో అమ్మకానికి అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మోడల్ 6000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగినది అమర్చటం చేత మెగా మాన్స్టర్...

Monday, February 17, 2020

మీ లాప్టాప్/మొబైల్/డెస్క్టాప్ లొనే రేషన్ కార్డ్ స్టేటస్ చూసుకోండి

నమస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డ్ అనేది పెద్ద టాపిక్ అనే చెప్పాలి.ఇక గవర్నమెంట్ కూడా పబ్లిక్ తమ రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం ఒక ఆన్లైన్ సర్వీస్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ సర్వీస్ లో ప్రజలు తమ దగ్గర ఉన్న మొబైల్ లేదా లాప్టాప్ లో ఫ్రీ గానే తమ యొక్క రేషన్...

Friday, February 14, 2020

poco x2 స్పెషల్స్ తెలియాలి అంటే చూడాల్సిందే

నమస్తే, పోకో ఎక్స్2 అనే మొబైల్ మోడల్ ని xiaomi విడుదల చేసింది. ఏంటి xiaomi అంటున్నారు అనుకోకండి మీరు చదివింది కరెక్ట్ నే xiaomi ఈ యొక్క poco బ్రాండ్ తో మొబైల్స్ ని విడుదల చేస్తోంది.ఇప్పటికే ఒప్పో రియల్ మీ అనే బ్రాండ్ తో మొబైల్స్ మార్కెట్ లో తెస్తోంది అలాగే xiaomi కూడా. ఇక పోకో x2 లో ఎన్నో...

Wednesday, February 12, 2020

సామ్ సాంగ్ ఎమ్ 31 విడుదల అవ్వడానికి సిద్ధం అవుతోంది

నమస్తే, సామ్ సంగ్ నుండి గెలాక్సీ ఎమ్ సిరీస్ లో మరొక మోడల్ స్మార్ట్ ఫోన్ ని సామ్ సంగ్ ఈ నెల ఫిబ్రవరి 25న భారత్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక ఈ మోడల్ కి సామ్ సంగ్ గాలక్సీ ఎమ్31 గా పేర్కొనడం జరిగింది ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అనంతరం అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంచటం జరుగుతుంది అని తెలిపింది....

Saturday, February 8, 2020

వాయిస్ నోటిఫికేషన్ విడుదల చేసిన పేటియం

నమస్తే, paytm బిజినెస్ యాప్ వాడుతున్న వినియోగదారుల కోసం పేటియం ఒక కొత్త ఆప్షన్ తమ యూజర్ల కోసం జత చేసింది. ఈ ఫీచర్ ని నోటిఫికేషన్ లో జత చేసింది ఆ నోటిఫికేషనే వాయిస్. ఈ వాయిస్ నోటిఫికేషన్ సహకారంతో ప్రతిసారి యాప్ లోకి వచ్చి పేమెంట్ అయ్యిందో లేదో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ కొత్త అప్డేట్...

Friday, February 7, 2020

గూగుల్ మ్యాప్స్ కొత్త లుక్ అదిరింది

నమస్తే, గూగుల్ మ్యాప్స్ న్యూ అప్డేట్ లో న్యూ లోగో తో ఆదరగొట్టింది. ఎలా అంటే గూగుల్ మ్యాప్స్ వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క కొత్త అప్డేట్ తో లోగో ని కూడా మార్పు చేసింది. ఇక ఈ లుక్ మీ మొబైల్ కూడా కావాలంటే ప్లే స్టోర్ లో అప్డేట్ వచ్చిందో లేదో చూసుకోండి వస్తే అప్డేట్ చేసుకోండి. ఇక...

Wednesday, February 5, 2020

ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డ్ వివరాలు చూసుకోండి

నమస్తే, మీ యొక్క రేషన్ కార్డ్ కి చెందిన వివరాలు ఆన్లైన్ లో చూసుకోవాలి అంటే అది కూడా కేవలం మీ మొబైల్ సింపుల్ గా చూసుకోవాలి అంటే కింద లింక్ ఇవ్వటం జరిగింది క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇక మీ రేషన్ కార్డ్ వివరాలు కేవలం ఆధార్ నెంబర్ సహకారంతో చూడవచ్చు దాంతో మీ రేషన్ కార్డ్ లో ఎంత మంది ఉన్నారు...

Monday, February 3, 2020

గూగుల్ మ్యాప్స్ ఇలా ఐతే వార్నింగ్ వస్తాయి ఎలా ఆక్టివేట్ చేయాలో చదవండి.

నమస్తే, గూగుల్ నుండి వచ్చిన సర్వీస్ లో ఒకటి మ్యాప్స్. ఈ మ్యాప్ చాలా రకాల కోసం ఉపయోగిస్తున్న సంగతి తెల్సిందే. అందులో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి వెళ్లే సమయంలో రూట్ చేసుకోవటం చేస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా తెలియని ఏదైనా ప్లేస్ కి వెళ్లే సమయంలో కూడా గూగుల్ మ్యాప్స్ లో డైరెక్షన్స్ ని యూజ్ చేస్తాం....