హాయ్ ఫ్రెండ్స్ ,
నా పేరు సంతోష్ ,jstelugutech కి వచ్చినందుకు కృతజ్ఞతలు.ఈ పోస్ట్ లో మీకు ఒక కొత్త ట్రిక్ చెప్పాలి అనుకుంటున్నాను.మరేం లేదు మీకు తెలుసుకదా stylus pen అంటే ఏంటో.ఒక స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు టచ్ స్క్రీన్ పై ఈ పెన్ ని వివదరకాల ఎడిటింగ్ లా కోసం వాడతారు.ఇప్పుడు తెలిసిందా ఆ stylus pen ఏమిటో .ఇక్కడ దిని పై చెప్పడానికి కారణం ఏమిటంటే ఈ పెన్ ఖరీదు మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉండటం నిజానికి దీనితో అంతగా అవసరం లేకపోయినా టచ్ స్క్రీన్ డివైస్ లు అయిన smartphone,laptop,tablet వంటి వాటి పై రాయటానికి pen లాగా వాడవచ్చు.అలాగే ఇది పైన చెప్పిన డివైస్ లలో చిన్నగా ఉండే వాటి పై క్లిక్ చేయడానికి చేతి వెళ్ళు సరిగ్గా అవ్వలేని సమయం లో ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది అనే ఉద్దేశం తో దిన్ని తాయారు చేస్తున్నారు.దిన్ని active pen,digital pen,touch pen అని కూడా పిలుస్తారు.విశేషం ఏమిటంటే దీనికి mobile కంపెనీస్ ప్రత్యక ధరలో మీరు smartphone తో ఇస్తుంటారు.
ఇక ఇది మార్కెట్ లో రకరకాల డిజైన్ లలో లబిస్తుంది.దిని ఖరీదు 1000రూపాయిలు దాటి ఉంటుంది.దిన్ని LCD స్క్రీన్ లపై వాడ్తున్నారు.ఇక మనం ఆసలు విషయానికి వేలిపోదాం.
అదేమిటంటే ఈ pen ని ఇంట్లో లబించే వస్తువాలతోనే చేసుకోవచ్చు.ఇది తాయారు చేతనికి మూడు వస్తువులు కావాలి అవి ఏంటో కింద చుడండి.
1.చెవి శుబ్రం చేసుకోవటానికి చాలా ఇంట్లో వాడతారు అదేనండి ear bud ఒకటి.
2.దాహంతో ఉన్నపుడు సాదారణంగా అందరు తీసుకునే చిన్న కప్ తో మంచి నీళ్ళు
3.మీరు స్వీట్స్ బయట కొనేటప్పుడు దానికి అల్యూమినియం పోరా పెడతారు లేదా బయట మార్కెట్ లో అల్యూమినియం ఫాయిల్ అని ఉంటుంది దాని చిన్న ముక్క సరిపోతుంది.దిన్ని టిన్ ఫాయిల్ అని కూడా అంటారు .ఈ మూడు దగ్గరా తీసుకోని.
తాయారు చేసే విదానం:
ఇప్పుడు మొదట ear bud ని తీసుకోని దాని చుట్టు టిన్ ఫాయిల్ చిన్న ముక్క కత్తిరించి చుట్టాలి ఐతే ఇక్కడే మీరు జాగర్తగా చేయాలి అలా చుటే సమయంలో ear bud కి ఉన్న దుది కి ఈ ఫాయిల్ తగిలేల చుట్టాలి.అలా చేసిన తర్వాత budని cup తో ఉంచిన నిట్లో లైట్ గా ముంచి దుది ని కొంచెం గట్టిగ ప్రెస్ చేసి వాటరు లేకుండా చెయ్యాలి అంటే దానికి వాటర్ అంటిన్చామ అన్నట్లు ఉండాలి .ఇప్పుడు మీ టచ్ స్క్రీన్ ఫోన్ ని తీసుకోని దిన్ని ఉపయోగించవచ్చు.ఐతే ఇది iphone ,ipad అలాగే మీ smartphone ఈ stylus pen కి సపోర్ట్ చేసేది అయి ఉంటె ఇబ్బంది లేదు అప్పుడు ఈ ట్రిక్ పని చేస్తుంది.
ఈ పోస్ట్ నచ్చితే మీకు కావాల్సిన వారికీ కూడా షేర్ చెయ్యవచు.
0 comments:
Post a Comment