how to change facebook theme color
హాయ్ ఫ్రెండ్స్ ,
నా పేరు సంతోష్.ఈ పోస్ట్ ద్వారా మీకు మరొక కొత్త ట్రిక్ చూపించబోతున్నాను.అదేమిటంటే మీరు facebook వాడుతున్నారు కదా అది సాదారణంగా నిలం మరియు తెలుపు రంగులలో ఉంటుంది దాన్ని చూసి విసుగువచ్చిందా ఐతే ఇప్పుడు ఆ రంగులను మర్చి మీకు నచ్చిన రంగులని పెట్టుకోవచ్చు.దానికి మీరు కింద చెప్పిన పాయింట్ లను ఇమేజ్ లను అనుసరిస్తే సరిపోతుంది.అలాచేసిన తర్వాత కింది ఇమేజ్ లో చుపినవిదంగా మీ పేస్ బుక్ ప్రొఫైల్ కలర్స్ మారుతాయి.కింది ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.
పైన ఇమేజ్ చూసారు కదా మీరు అలా చేసుకోవాలంటే కిందా చెప్పిన పాయింట్ లను ఒక్కకటిగా చేసుకొని వెళ్ళండి తరవాత మీ ఫేస్బుక్ అకౌంట్ మిమల్ని ఆశ్చర్యపరుస్తుంది.
ఇక ఆసలు విషయానికి వెళ్దామా .
1.ముందుగా మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందొ లేదో చుడండి.చూసారు కదా అంతా బాగానే ఉంది కదా.
2.ఇప్పుడు మీ డెస్క్టాపు పై ఉన్న క్రోమ్ బ్రౌజరు ని ఓపెన్ చేసి ఏంటి లేదా బ్రౌజరు ఐతే ఇదిగోండి ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.ఐతే డౌన్లోడ్ కోసం కింద ఇంగ్లీష్ లో ఉన్న పదం పై క్లిక్ చేయండి.
3.డౌన్లోడ్ పూర్తీ అయిన తర్వాత మీరు సేవ్ చేసిన లొకేషన్ లోకి వెళ్లి ఈ క్రోమ్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
4.వెంటనే ఈ బ్రౌజరు ఇంస్టాల్ పూర్తిచేసుకొని క్రోమ్ బ్రౌజరు ఐకాన్ ని డెస్క్టాపు పై వస్తుంది దాని పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ క్రోమ్ బ్రౌజరు ఓపెన్ అవుతుంది.
5.ఓపెన్ అయింది కదా అందులో అడ్రస్ బార్ లోకి వెళ్లి కింద ఇచ్చిన url ని copy చేసి అక్కడ paste చేసి ఎంటర్ లేదా go పై క్లిక్ చేయండి.
https://chrome.google.com/webstore/category/apps
6.వెళ్లారు కదా ఇప్పుడు అక్కడ ఒక సెర్చ్ బాక్స్ ఉంటుంది అందులో కింద ఇమేజ్ ని చుస్తే అర్ధం అవుతుంది.
7.ఇంస్టాల్ పూర్తీ అయింది కదా ఇప్పుడు మీ బ్రౌజరు ని క్లోజ్ చేసి మళ్లి ఓపెన్ చేయండి.
8.ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.మీ ప్రొఫైల్ కలర్ పింక్ లేదా ఎప్పటిలాగే ఉంటుంది.
9.ఇప్పుడు మీరు సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు ఇంస్టాల్ చేసి టూల్ కానీపిస్తుంది దాని పై క్లిక్ చేస్తే కలర్ పికర్ వస్తుంది.
10.అందులో మీకు నచ్చిన రంగు ని ఎంచుకొని ఫేస్బుక్ ని కొత్తగా మార్చేయండి.ఇదంతా నచ్చక పోతే మీరు ఇంస్టాల్ చేసిన ఆ టూల్ ని అపివేయండి.
మీ విలువైన సమయాన్ని ఈ పోస్ట్ చదవడానికి కేట ఇంచినందుకు కృతజ్ఞతలు.ఇది నచ్చితే మీకు కావాల్సిన వారికీ కూడా షేర్ చెయ్యగలరు.
0 comments:
Post a Comment