Showing posts with label spiderman game. Show all posts
Showing posts with label spiderman game. Show all posts

Sunday, September 14, 2014

ఇది నిజం Spider man new game release అయింది.

      Gameloft spider-man unlimited అనే కొత్త గేమ్ బుధవారం విడుదల చేసింది.ఇది android,ios,windows phone users free download పెట్టం జరిగింది.download చేసుకోవాలంటే google play , app store and windows phone store నుండి చేసుకోవచ్చు.
                      ఈ గేమ్ ని marvell వారితో కలిసి 5 కొత్త వాతావరణం లో డెవలప్ చేయటం జరిగింది అని తెలిపారు.ఐతే ఇది download చేసుకోవాలంటే android users 4.0 or higher version , apple users iOS 6 or higher and windows 8 os or 8.1 os మీ smartphones లో వుండాలిసిందే అని ప్రకటించారు.
 ఈ సందర్బంగాgameloft trailer ని విడుదల చేసింది.కింద చూడగలరు.

ఇంకా ఎందుకు ఆలస్యం మీ smartphones లో ఈ గేమ్ ని download and install చేసుకుని అడేయండి.
మీరు android users ఐతే కింది ఇమేజ్ పై click చేయండి.download కోసం తీసుకుని వెళ్తుంది.
ఓ సారీ మీరు iphone users ఐతే కింది ఇమేజ్ పై click చేయండి.download కోసం తీసుకుని వెళ్తుంది.

ఓ మరి ఇంకేంటి windows users ఐతే కింది ఇమేజ్ పై click చేయండి.download కోసం తీసుకుని వెళ్తుంది.