Showing posts with label apple iphone. Show all posts
Showing posts with label apple iphone. Show all posts

Saturday, September 13, 2014

భారత్లో iphone 5s price ఇలా వున్నాయి.

apple కంపెనీ ఇటివలే విడుదల చేసిన iphone 6 అండ్ iphone 6 plus తరవాత కొత్తగా iphone 5s ధరలను రెండు విదాలుగా విడుదల చేసింది.india లో iphone 5s(gold-16 GB)ధర 36,000 రూ.కాగా iphone 5s(silver-16GB)ధర 40,950 రూ.గా నిర్ణయించారు.

apple iphone 5s specifications :

DISPLAY : 4 inches
RAM : 1GB
PROCESSOR : 1.3GHz
STORAGE : 16 GB
PRIMARY CAMERA : 8MP
FRONT CAMERA : 1.2MP
OS : iOS 7