Monday, August 31, 2015
పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు.
ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు
Thursday, August 27, 2015
ఫోటోషాప్ తెలుగులో పార్ట్ - 1
పై వీడియోలో ఫోటోషాప్ కి చెందినా చాలా తక్కువ సమాచారాన్ని మీరు నేర్చుకోవటం జరిగింది.మా వీడియోలను అనుసరించటం ద్వారా ఫోటోషాప్ ను చాలా తేలికగా వేగంగా నేర్చుకుంటారు అని బావిస్తున్నం.ఈ వీడియో ను మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు అలాగే ఈ ఫోటోషాప్ వీడియోలు పొందటం కోసం "subscribe" పై క్లిక్ చేస్తే నేరుగా మీ మెయిల్ వీడియోలు పొందవచ్చు.
ఇక మా ఫేస్బుక్ పేజి ని కూడా అనుసరించండి updates ని ఎప్పటికప్పుడు చుడండి.దాని కోసం కిందా ఉన్న facebook బటన్ పై క్లిక్ చెయ్యండి like కొట్టండి ఇక updatesని follow అవ్వండి........... కృతజ్ఞతలు
Friday, August 21, 2015
గూగుల్ ఇటివలే చేసిన మార్పుని గమనించండి.
Google సెర్చ్ ఇంజిన్ ఎక్కువగా వాడెవారు వాడని వారు బహుశా ఇది గమనించారో లేదో .ఈ మధ్య google వారు చిన్న మార్పుని చేసారు .అది ఏంటో ఇప్పటికే మీకు పై ఇమేజ్ లో తెలిసే ఉంటుంది.అదే నండి google తమ ఫిల్టర్ లింక్స్ కి చెంది కలర్ ని మార్చటం జరిగింది.పై ఇమేజ్ మొదట చూపినా విధంగా ఎరుపు రంగులో ఉండేవి ఫిల్టర్ లింక్స్ తరవాత google ఆ ఫిల్టర్ లింక్స్ ని బ్లూ కలర్ లోకి మార్చటం జరిగింది.
Wednesday, August 12, 2015
ఇటివలే వైజాగ్ లో విడుదలైన స్మార్ట్ ఫోన్ కి చెందినా వివరాలు చుడండి.
జియోమి ఇటివలే వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ.నారా.చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా ఒక స్మార్ట్ ఫోన్ విడుదల చెయ్యటం జరిగింది అది రెడ్మి 2 ప్రైమ్ మోడల్ కి పేరు పెట్టటం జరిగింది.ఈ స్మార్ట్ ఫోన్ కి చెందినా విశేషాలను పై వీడియోలో చూడగలరు.
ఈ పోస్ట్ మీకు నచ్చిన మీ స్నేహితులకి షేర్ చేయండి.
Click me For Moto G 3gen
"1925" ఏంటి ఈ సంఖ్య ఐతే చదవండి మరి
"1925" ఇక్కడ నేను చెప్పబోయేది ఒక యాడాదిలో జరిగే విశేషాలు కాదు మరి ఏంటి అనుకుంటున్నారా .అది ఏంటి అంటే TRAI వారు ఈ నెంబర్ ని ప్రవేశ పెట్టారు .ఇంతకి TRAI అంటే ముందుగా మీకు చెప్పాలి ట్రాయ్ మన నెట్వర్క్ ప్రొవైడర్లని నియత్రించే వ్యవస్థ. ఆలాగే వినుయోగాదారులకి నెట్వర్క్ ప్రొవైడర్ లకి మధ్య వారది వంటిది .
ఇంకా వినుయోగాదారుల సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.గత కొంత కాలంగా ట్రాయ్ ఒక సమస్య పై పని చేసి దానికి పరిష్కారం కనుకున్నది దానికి ప్రతిఫలమే "1925" నెంబర్.
ట్రాయ్ ఇంతకి ఏ సమస్య పై పని చేసిందో తెలుసా అదే నండి మన స్మార్ట్ ఫోన్స్ లో ఇంటర్నెట్ అనేది ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ తేలికగా చెప్పాలి అంటే on/off అన్నమాట.
ట్రాయ్ దిని పై పని చెయ్యటానికి కారణం స్మార్ట్ ఫోన్లు వాడకం వచ్చిన తరవాత మొబైల్ సంస్థలు అయినటువంటి ఎయిర్టెల్,వోదఫోన్,మొదలైనవి వినుయోగాదారుని అనుమతి లేకుండానే ఇంటర్నెట్ అనేది వారి స్మార్ట్ ఫోన్స లో ఆక్టివేట్ చేస్తున్నారు.ఇది గమనించిన చాల మంది ట్రాయ్ కి కంప్లీట్ చెయ్యటంతో దానికి పరిష్కారంగా "1925" నెంబర్ పరిచయం చేస్తోంది.
ఇక ఈ నెంబర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.మీ స్మార్ట్ ఫోన్ లేదా తెలిసిన వారి స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ చెయ్యవచ్చు దానికి మీరు 1925 నెంబర్ కి డయల్ చేస్తే ఆచ్చం కస్టమర్ కేర్ తరహా లో స్పందిస్తుంది.
మరొక విధానం కూడా ఉంది అదే మెసేజ్ పంపుట దీనికి మీరు START అని టైపు చేసి 1925 కి send చెయ్యాలి అప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ అనేది ఆక్టివేట్ లేదా on అవుతుంది.వద్దు అనుకుంటే STOP అని టైపు చేసి 1925 కి send చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీ ఫోన్ లో ఇంటర్నెట్ ఆగిపోతుంది దానినే డిఆక్టివేట్ లేదా off అందురు.
For Redmi 2 Prime details click on below
Monday, August 10, 2015
సి ప్రోగ్రామింగ్ పాఠం ఒకటి - ఇండెక్స్
పై వీడియోలో సి ప్రోగ్రామింగ్ కి సంబందించిన మొదటి పాఠం సి ఉండే కాన్సెప్ట్స్ ని ఇండెక్స్ రూపంలో ఇవ్వటం జరిగింది.ఎందుకంటే ఏదైనా సబ్జెక్టు నేర్చుకునే ముందు దానికి కావాల్సిన సమాచారం అంటే ఆ సబ్జెక్టు లో ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవటం చాలా అవసరం.అందుకే ముందుగా "సి ప్రోగ్రామింగ్ - ఇండెక్స్" వీడియో మీకు అందివ్వటం జరిగింది.ఇక్కడ అంటే ఈ బ్లాగ్ అనుకరించండి మరిన్ని ఉపయోగకరమైన వీడియో లు రాబోతున్నై.
ఈ బ్లాగ్లో పోస్ట్ లు నచ్చినట్లు అయితే మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు.
Sunday, August 9, 2015
Monday, August 3, 2015
విండోస్ 10 మీకు కావాల ఐతే ఆలస్యం ఎందుకు చుసాయిండి మరి.
పై వీడియో లో విండోస్ 10 డౌన్లోడ్ మరియు ఇంస్టాల్ చెయ్యు విదానం ఇవ్వటం జరిగింది చూడవచ్చు.అలాగే మీ స్నేహితులకి షేర్ చెయ్యగలరు.
మరొక టాపిక్ : మీ ఆధార్ గ్యాస్ లకు సంబండించిన వివరాలను చుడండి.