
నమస్తే, paytm లో వచ్చిన ఈ కొత్త అప్డేట్ ద్వారా మీ అకౌంట్ లో ఇప్పటివరకు క్యాష్ బ్యాక్ మరియు ఆఫర్స్ ద్వారా ఎంత సంపాదించారో తెలుసుకునే అవకాశాన్ని స్వయంగా పేటియం అందివ్వటం జరుగుతోంది. ఐతే ఈ ఫీచర్ కావాలనుకుంటే మీరు ఇప్పటికే పేటియం వాడుతున్నట్లు ఐతే గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ని అప్డేట్...