మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చెయ్యాలి దాని కోసం కింది విధంగా చేయండి
1.ముందుగా పాన్ మరియు ఆధార్ నెంబర్ లను దగ్గర పెట్టుకోండి.
2.ఇప్పుడు మీ మొబైల్ లేదా డెస్క్టాప్ లో ఇంటర్నెట్ బ్రౌజర్ ని ఓపెన్ చెయ్యండి.
3.సెర్చ్ బార్ లో www.incometaxindiaefiling.gov.in టైప్ చేసి మొబైల్ ఐతే go పై క్లిక్ చేయండి అదే డెస్క్టాప్ ఐతే enter press చెయ్యండి
4.ఇప్పుడు వచ్చే స్క్రీన్ లో మీకు ఎడమ వైపు బ్లింక్ అవుతూ "LInk aadhar" అని కనిపిస్తుంది దాని పై క్లిక్ చేయండి.
5.కొత్త పేజీ వస్తుంది అందులో ఆధార్ మరియు పాన్ వివరాలు ఇచ్చి OTP కోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు continue పై క్లిక్ చెయ్యండి
6.ఇప్పుడు మీకు OTP వస్తుంది దాన్ని ఎంటర్ చేసి submit క్లిక్ చెయ్యండి.
7.ఆధార్ మరియు పాన్ వివరాలు సరిపోతే successful అని వస్తుంది అలా రాకపోతే ఆధార్ లేదా పాన్ లో వివరాలు ఒకేలా మార్చుకొని పై విధంగా లింక్ అనేది చేసుకోవాలి.
ఇది అందరికీ షేర్ చేయండి.
0 comments:
Post a Comment