మీ పాన్ కార్డ్ ని ఆధార్ తో లింక్ చెయ్యాలి దాని కోసం కింది విధంగా చేయండి
1.ముందుగా పాన్ మరియు ఆధార్ నెంబర్ లను దగ్గర పెట్టుకోండి.
2.ఇప్పుడు మీ మొబైల్ లేదా డెస్క్టాప్ లో ఇంటర్నెట్ బ్రౌజర్ ని ఓపెన్ చెయ్యండి.
3.సెర్చ్ బార్ లో www.incometaxindiaefiling.gov.in టైప్ చేసి మొబైల్ ఐతే go పై క్లిక్ చేయండి అదే డెస్క్టాప్ ఐతే enter press చెయ్యండి
4.ఇప్పుడు వచ్చే స్క్రీన్ లో మీకు ఎడమ వైపు బ్లింక్ అవుతూ "LInk aadhar"...