
హాయ్ ఫ్రెండ్స్ విండోస్ 10 కోసం చూసి చూసి ఆలసిపోయారా ఐతే మీకు ఒక శుభవార్త మైక్రోసాఫ్ట్ వారు విండోస్ 10 న్ని ఎంతో గ్రాండ్ గా విడుదలచేసారు. ఇందులో మీరు పని చేస్తే స్మార్ట్ ఫోన్ వాడుతున్నామ లేక సిస్టం వాడుతున్నామ అన్నఅనుమానం కలగక మానదు ఎందుకంటే అంత చక్కగా డెవలప్ చేసారు .ఇంత వరకు మొబైల్ ఓస్ మాత్రమే వాడడం...