
మైక్రోసాఫ్ట్ నుండి వచ్చిన కొత్త మోడల్ లలో ఒకటైనది లుమియా 930 .దిని ధర 25వేల నుండి 36వేల మధ్య వున్నది.ఐతే మార్కెట్ బట్టి ధరల్లో మార్పు ఉండవచ్చు దాని గమనించి కొనుగోలు చెయ్యగలరు .దిన్ని ఫ్లిప్కర్ట్ , స్నాప్డీల్ ,మొదలైన ఈకామర్స్ వంటి వెబ్ సైట్ లలో నుండి కూడా కొనుగోలు చెయ్యవచ్చును .ఈ మోడల్ కి చెందినా...