Tuesday, November 11, 2014

windows task manager విశేషాలు చదవండి.

హాయ్ ఫ్రెండ్స్,
                               నా పేరు సంతోష్.ఈ పోస్ట్ లో #windows task manager ని ఎలా వాడలో చూద్దాం.మొదట దిని గురుంచి తెలుసుకుందాం అంటే ఎలా పనిచేస్తుంది ,దిని వల్ల ఉపయోగం ఏమిటి అన్న పలు విషయాలను చదవండి.
విండోస్ టాస్క్ మేనేజర్ అనేది మీ కంప్యూటర్ లో చాలా ముఖ్యమైన సాఫ్ట్వేర్.ఇది అన్ని సిస్టం లలో డిఫాల్ట్ గా install చేసి ఉంటుంది.ఇది కంప్యూటర్ లో ఉండే టాస్క్ లన్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది.అంటే మీరు ఒకేసారి రకారకల టాస్క్లపై పని చేస్తున్నప్పుడు సిస్టం ఆగింది అనుకోండి అప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
ఉదా.కి:మీరు ఒక ms-word,ms-excel,photoshop, వంటి వాటిలో ఎడిటింగ్ చేస్తూ మరొక వైపు windows media playerలో songs వింటూ,ఇంకో వైపు బ్రౌజరు ఓపెన్ చేసి google+,facebook వంటి websitesలో చాటింగ్ లు చేస్తూ ఇలా పలు టాస్క్ లు ఒకేసారి చేస్తూ ఉంటారు కదా అప్పుడు అనుకోకుండా సిస్టం ఆగుతూ ఉంటుంది.అటువంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.దానికి మీరు కింది విధంగా చేస్తే ప్రతిసారి system hang  అయినపుడు అదేనండి సిస్టం అగుతునప్పుడు restart/refresh చెయ్యకుండా మీకు ఏ సమస్య లేకుండా ఏ టాస్క్ వల్ల సిస్టం నెమ్మది ఇస్తుందో దానిని అక్కడితో ఆపితే సిస్టం మళ్లి వేగంగా పనిచేస్తుంది.మరల ఆ టాస్క్ ని తెరిచి మిగతా పని చేసుకోవచ్చు. కాబట్టి ఎలా చేయాల్లో కింద చదవగలరు.ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగహన కోసమే.కింద ఇచ్చిన ఇమేజ్ లను అనుసరిస్తే మీ పని సులువు అవుతుంది.అలాగే ఇమేజ్ లో ఉండే గుర్తులు,సంఖ్యలు మొదలైనవి గమనించగలరు.
ఇక ఆసలు విషయానికి వెళ్దామా ఫ్రెండ్స్,
1.ముందుగా మీరు రకరకాల అప్లికేషనులు ఓపెన్ చేసి పని  చేస్తున్నారు అని అనుకోండి.కొంత మంది సిస్టం త్వరగా అంటే ఒక రెండు టాస్క్ లపై చేస్తున్నప్పుడు ఆగుతూ ఉంటాయి.మరి కొందరవి నాలుగు టాస్క్ లు కూడా సరిగా అవ్వవు ఐతే ఇలా అవ్వటానికి కారణం background లో మీకు తెలియని కొన్ని apps run అవుతూ ఉండటమే కనుక ఈ task manager అలాంటి సమస్యలని నివారించగలదు.ఐతే దానికి manual గా చేయాల్సి ఉంటుంది.
2.ముందే చెప్పినట్లు ఒక 5 టాస్క్ లు పై మీరు పని చేస్తున్నారు అప్పుడు మీ సిస్టం హాంగ్ లేదా అనుకోకుండా మద్యలో ఆగింది దానికి మీరు f5 ప్రెస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా sleep లో పెట్టటం మంచిది ఇంకా అవ్వకపోతే టాస్క్ మేనేజర్ లోకి వెళ్లి చెయ్యాలి.అది ఎలా చేయాలో కింద ఇవ్వటం జరిగింది చుడండి.
3.మీ సిస్టం పై ఎప్పటి లాగే రకరకాల టాస్క్ లు లేదా అప్లికేషన్స్ ఓపెన్ చేసారు ఉదా.కి కింద ఇమేజ్ లో నేను ఓపెన్ చేసినా టాస్క్ లను చుడండి.
windows task manager,how to start windows task manager,how to open windows task manager,how to process task manager,how can i use windows task manager,how to you use the task manager,how to operate the windows task manager in windows,how to open task manager in windows 8
 4.పై ఇమేజ్ చూసారు కదా ఇలాగె మీరు చాలా టాస్క్ లను ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు అప్పుడు సడన్ గా సిస్టం ఆగుతుంది అలాగే మీరు ప్రస్తుతం ఓపెన్ చేసి ఉన్న అప్లికేషను కి చెందినా title bar లో "Not responding" అని ఒకటి వస్తుంది.అలా వచ్చింది అంటే మీ system hang అయింది అని తెలుసుకోవాలి అప్పుడు sleep మోడ్ లో కొంచెం సేపు ఉంచి  మరల మాములుగా ఆ అప్లికేషను ని వాడవచ్చు ఇలా చేస్తే ఏం ఇబ్బంది ఉండదు ఐతే దిన్ని వల్ల కొన్ని సార్లు అంతాగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటి అప్పుడు టాస్క్ బార్ పై మౌస్ పాయింట్ ని తీసుకోని వచ్చి రైట్ క్లిక్ చేస్తే కింద ఇమేజ్ చూపిన విధంగా వస్తుంది.
windows tips and tricks,smartphone tips and tricks,blog tips and tricks,apps tips and tricks,reviews,updates,
5.పై ఇమేజ్ లో విధంగా menu అనేది వస్తుంది అందులో 'start task manager' పై క్లిక్ చేస్తే కింది ఇమేజ్ లో విధంగా వస్తుంది.అందులో మీరు ప్రస్తుతం చేస్తున్న టాస్క్ లను చూపించటం జరుగుతుంది.అందులో ఏ టాస్క్ దగ్గరా not responding అని ఉందొ దానిని select చేసి end task పై క్లిక్ చేస్తే సరిపోతుంది ఐతే ఇక్కడ చేయటం వలన అంతవరకూ మీరు సేవ్ చేసినది మాత్రమే ఉంటుంది.
tech news,latest technology,digital technology,future technology,release dates,telugu technology,first-look,teaser,trailer,AMOLED,wi-fi,bluetooth,gadgets,latest,how to,how can,free download,
magazine,travel,video,audio,mp3 songs,photography,free,latest,numbers,emergency,breaking news,lifestyle,updates,movie,cinema,today prices,etc.,
6.పై ఇమేజ్ లు గమనించారు కదా ఐతే నాకు ఇక్కడ 'not responding' అని రాలేదు మీకు example కోసం పైన ఇమేజ్ లు చూపించటం జరిగింది.ఐతే మీరు 'not responding' లేదా సిస్టం నెమ్మది ఇస్తున్నపుడు అలాగే కీబోర్డ్ కొన్ని సార్లు సిస్టం నెమ్మదిగా ఉన్నప్పుడు మొరస్తుంది అలాంటి సమయంలో మౌస్ ని ఉపయోగించి పై ఇమేజ్ లలలో చూపిన విధంగా select చేసి తర్వాత end task పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
7.అంటే పై విదానం అనుసరిస్తే మీ system hang ఐనప్పుడు మీ సమస్యను మిరే సాల్వ్ చేసుకోగాలరన్న మాట .


                          ఈ పోస్ట్ మీకు కావలసిన వారికీ షేర్ చెయ్యగలరు .ఇంకా ఏమైనా tips and tricks కావాలంటే కామెంట్ లో తెలియచయండి.అలాగే ఇక్కడ ఏమైనా తప్పులు ఉన్న తెలపవచ్చు.ఈ పోస్ట్ చదివిన మీకు కృతజ్ఞతలు.


Tags : #windows task manager|#open task manager|#task manager free download