Saturday, September 27, 2014

వెబ్ సైట్ స్పీడ్ ఎంత వుందో ఎలా టెస్ట్ చేయాలో తెలుసుకోండి.

హాయ్ ఫ్రెండ్స్,
                           మీరు ప్రతి రోజు చాలా వెబ్ సైట్ లు,బ్లాగ్ లు  చూస్తారు అందులో మీ సైట్ లు కూడా వుంటై కదా. ఐతే onlineలో లబించే  ఒక అద్భుతమైన టూల్ సహాయం తో వాటి స్పీడ్ ని టెస్ట్ చెయ్యవచ్చు .కింద మిగతాది చదవండి.ఇక్కడ వున్నా ఇమేజ్ లు పెద్దవిగా చూడాలంటే వాటి పై క్లిక్ చేయండి.

1.ముందుగా మీ system లో install చేసి వున్న బ్రౌజరు(mozilla firefox,internet explorer,google chrome)ఎదో ఒక దానిని open చేయండి.అక్కడి అడ్రస్ బార్ లో tools.pingdom.com అని టైపు చేస్తే కింది విధంగా homepage వస్తుంది.కింది ఇమేజ్ లో బాణం గుర్తులుని గమనించండి.

2.గమనించారు కదా ఇప్పుడు వైట్ box లో ఏ వెబ్ సైట్ స్పీడ్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ సైట్ url ని టైపు చేయండి.కింది ఇమేజ్ లో గమనించండి. 
  

3.చూసారు కదా అలా url టైపు చేసిన లేదా ఏదైనా నచ్చిన లింక్ ని కాపీ చేసి ఇక్కడ పేస్టు చేసిన తరవాత 'test now' పై క్లిక్ చేయాలి అప్పుడు కింది విదంగా వస్తుంది.

4.పైన ఇమేజ్ ని చూసారుగా మీరు ఇచ్చిన లింక్ కి చెందిన దానికి పేజి సైజు ,లోడ్ టైం వంటి వివరాలు వస్తాయి,ఇలా వచ్చిన దాన్ని ట్విట్టర్,పేస్ బుక్ వంటి social నెట్వర్క్ sites లో పోస్ట్ చేసుకోవచ్చు.ఇంకా పర్సనల్ గా కావలసిన వారికీ ఈ-మెయిల్ కూడా పంపావచ్చు.
5.అలాగే పైన టెస్ట్ పూర్తీ అయిన దానికి రకరకలుగా డేటా ఎలా వుంటుందో చూడవచ్చు అర్ధం కావాలంటే కింది ఇమేజ్ లు చుస్తే తెలుసుతుంది.



  

                                ఈ పోస్ట్ చదివిన మీకు ధన్యవాదాలు నచ్చితే మీ స్నేహితులకు కూడా తెలియచేయండి మరిచిపోవద్దు అలాగే ఈ పోస్ట్ కింద వున్నా ఫూటర్ లో గూగుల్ + , పేస్ బుక్ ,ట్విట్టర్ నుండి కూడా share చేయవచ్చు. రోజు రోజు కి పెరుగుతున్న technology లో కొంతైనా నేర్చుకుందాం. 

2 comments:

  1. మీబ్లాగ్ చాలా బాగుంది మంచి ఇంఫర్మేషన్ దొరుకుతోంది... ధన్యవాదాలు

    ReplyDelete